1973-74 విద్యాసంవత్సర పూర్వ విద్యార్థులకుపాఠశాల RO వాటర్ ప్లాంట్ మరమ్మతులకు ఆర్థిక సహాయం
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- పాఠశాలలో విద్యార్థుల తాగునీటి అవసరాల కోసం ఏర్పాటు చేసిన ఆరో (RO) వాటర్ ప్లాంట్ గత కొన్ని రోజులుగా సాంకేతిక లోపంతో పనిచేయక నిలిచిపోయిన సంగతి మీకు తెలిసిందే. విద్యార్థుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని,…