భాష్యం విద్యాసంస్థల అధినేత రాజ్యసభ సభ్యులు శ్రీ భాష్యం రామకృష్ణ కందుకూరు రాక
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- భాష్యం విద్యాసంస్థల అధినేత, గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ భాష్యం రామకృష్ణ శుక్రవారం కందుకూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు రామకృష్ణ గారికి సాదర స్వాగతం…