విలువలు,క్రమశిక్షణ,ఆత్మవిశ్వాసం నేర్పించడంలో ఉపాధ్యాయులు మార్గదర్శకులు.డైరెక్టర్ వి. శాలిని రెడ్డి
విద్యార్థిని,విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. నాగార్జున పబ్లిక్ స్కూల్లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- నాగార్జున పబ్లిక్ స్కూల్లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా…