టి.ఆర్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి), కందుకూరు రసాయన శాస్త్ర అధ్యాపకురాలికి రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డు
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- టి.ఆర్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి), కందుకూరుకు చెందిన రసాయన శాస్త్ర అధ్యాపకురాలు డా. కె.వి. పద్మావతి గారికి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక అవార్డు రావడం తమ కళాశాలకు ఎంతో గర్వకారణమని కళాశాల…