Author: JALAIAH

వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ఇళ్ల పట్టాలు, నిత్యావసర వస్తువుల అందజేసిన జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత.

కలెక్టరేట్‌లో ఘనంగా ఇళ్ల పట్టాలు, 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకుల అందజేత. నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది: కలెక్టర్ ఎం. విజయ సునీత. తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- వెలుగొండ ప్రాజెక్ట్ ముంపు గ్రామైన సుంకేసుల…

కూటమి విజయాన్ని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కానుకగా ఇద్దాం!

తొలి శుభోదయం న్యూస్ కొవ్వూరు నియోజకవర్గం :- బుచ్చిరెడ్డిపాళెంలో స్థానిక కూటమి నాయకులతో సమావేశమై, రాబోయే స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశాను.28 వార్డుల్లో కూటమి అభ్యర్థులను గెలిపించడమే మన లక్ష్యం. అందరం ఐక్యంగా, నీతి–నిజాయతీతో…

కొండపి క్యాంప్ కార్యాలయంలో ప్రజలను కలుసుకుని, వారి సమస్యలను స్వయంగా తెలుసుకుని వినతిపత్రాలను స్వీకరించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి

తొలి శుభోదయం న్యూస్ కొండేపి:- కొండపి క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ ప్రజలను కలుసుకుని, వారి సమస్యలను స్వయంగా తెలుసుకుని వినతిపత్రాలను స్వీకరించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి. ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి,…

నెట్ జీరో కార్యక్రమంలో భాగంగా సింగరాయకొండ అంబేద్కర్ గురుకులంలో మొక్కలు నాటిన మంత్రి డా. స్వామి

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- ​ప్రభుత్వ సంక్షేమ విద్యాసంస్థలను నిత్యం పచ్చదనంతో శోభిల్లేలా చేస్తూ, విద్యార్థులకు ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన మరియు పర్యావరణ హితమైన వాతావరణాన్ని అందించడమే ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ గౌరవ మంత్రి…

“తంబి” వారి “చిన్నారి బాబు పుట్టెంట్రుకల వేడుకలో పాల్గొన్న డాక్టర్ శ్రీ మాదాసి వెంకయ్య.

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ మండలం, ఊళ్ళపాలెం గ్రామం నందు… శ్రీ తంబి వెంకటేష్… శ్రీమతి మౌనిక గార్ల ఏకైక పుత్రుడు చి|| తంబి గగన్ రెడ్డి పుట్టెంట్రుకల వేడుకను ఊళ్ళపాలెం గ్రామంలో శ్రీ అంకమ్మ తల్లి దేవాలయం…

ప్రకాశం జిల్లా జరుగుమల్లి, సింగరాయకొండ మండలం పాకలలో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ చేసిన మంత్రి డా.స్వామి

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- రైతు సంక్షేమమే ద్వేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ​ఆదివారం జరుగుమల్లి మరియు సింగరాయకొండ మండలం పాకలలో నిర్వహించిన “మీ భూమి…

గిద్దలూరు బస్టాండ్‌లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- గిద్దలూరు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి బస్టాండ్‌ను వినియోగించే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఆర్టీసీ అధికారులు పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని బస్టాండ్‌లో మౌలిక వసతులను మెరుగుపరిచినట్లు…

ప్రైవేట్ పాఠశాలల ఉత్తమ ఉపాధ్యాయులకు ‘బెస్ట్ టీచర్స్’ అవార్డులు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం: ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ (అపుస్మా) ఆధ్వర్యంలో ప్రైవేట్ రంగంలోని ఉత్తమ ఉపాధ్యాయులకు ‘బెస్ట్ టీచర్స్’ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఆదివారం మార్కాపురం పట్టణంలోని పి. కన్వెన్షన్ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా…

జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు అందుకున్న శివాపురం రమేష్ బాబు

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామానికి చెందిన శివాపురం రమేష్ గిద్దలూరు పట్టణం పి ఆర్ కాలనీలోని ఎంపీపీ స్కూల్ లో పిఎస్ హెచ్ఎం గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం టీచర్స్ డే…

ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారానికి విశేష స్పందన అభివృద్ధి, సంక్షేమాలను వివరిస్తూ కరపత్రాలు అందిస్తున్న నాగేశ్వరరావు

గ్రామాల్లో మార్పు తెచ్చారంటూ స్థానికుల ధన్యవాదాలు మోచర్ల ఎస్సీ కాలనీలో పర్యటించిన ఇంటూరి తొలి శుభోదయం న్యూస్ కందుకూరు నియోజకవర్గం:- రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమాన్ని గుడ్లూరు మండలం మోచర్ల ఆదిఆంధ్ర కాలనీలో ఆదివారం నిర్వహించారు. ఎమ్మెల్యే ఇంటూరి…