Author: JALAIAH

సోమశిల జలాశయం, గొట్టిపాటి కొండపనాయుడు ఉత్తర కాలువ పనులను పరిశీలించిన డాక్టర్ దివి శివరాం బృందం

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు మాజీ శాసనసభ్యులు డాక్టర్ దివి శివరాం సోమశిల జలాశయంతో పాటు గొట్టిపాటి కొండపనాయుడు కాలువ ఉత్తర కాలువ వెడల్పు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కాలువ ద్వారా సాగునీరు అందుతున్న తీరును, ప్రస్తుతం కొనసాగుతున్న…

మరణించిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు, రిటైర్డ్ పోలీసు సిబ్బంది, హోంగార్డుల సంక్షేమానికి జిల్లా పోలీస్ శాఖ అన్ని విధాలా అండగా ఉంటుంది.

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో విధులు నిర్వహిస్తూ వివిధ కారణాలతో మరణించిన పోలీసు సిబ్బంది కుటుంబాలు, రిటైర్డ్ పోలీసు సిబ్బంది, హోంగార్డుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు,…

ఏపీ మానవ హక్కుల ఫోరమ్ మీడియా ప్రతినిధిగా పట్నం శ్రీనివాసులు నియామకం

తొలి శుభోదయం న్యూస్ ​పొదిలి:- సమాజంలో మానవ హక్కుల రక్షణ, న్యాయ సాధన మరియు పౌర స్వేచ్ఛ పరిరక్షణే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రముఖ సంస్థ అయిన ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫోరమ్ ఫర్ జస్టిస్ అండ్ సివిల్ లిబర్టీ సంస్థలో కీలక…

ఒంగోలులో ఫుట్ పెట్రోలింగ్‌ ముమ్మరం – రౌడీషీటర్ల ఇళ్లను సందర్శించి కౌన్సెలింగ్‌ చేసిన పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు – అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని డీఎస్పీ గారి హెచ్చరిక

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఒంగోలు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్‌డీపీఓ, ఒంగోలు గారి నేతృత్వంలో పోలీసులు విస్తృతంగా ఫుట్ పెట్రోలింగ్‌ నిర్వహించారు. బొల్లినేనివారిపాలెం, కమ్మపాలెం, గోపాల్‌నగర్‌ 2 లేన్‌ తదితర…

రాజ్యాంగ పరిరక్షణ సభకు భారీగా తరలిరండి…తుల్లిబిల్లి అశోక్ బాబు పిలుపు

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- మాలల జేఏసీ మరియు మాల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 6వ తేదీన మార్కాపురం పట్టణంలో నిర్వహించనున్న “రాజ్యాంగ పరిరక్షణ సభ”ను విజయవంతం చేయడానికి ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర మాల…

ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో పోలీసుల ప్రత్యేక ‘ఫేస్ వాష్’ కార్యక్రమం –నేర నియంత్రణకు మరింత పటిష్టమైన చర్యలు

నేరస్తులు, పాత నేరస్తుల కదలికలపై ప్రత్యేక నిఘా అనుమానితుల వివరాల పరిశీలనతో పోలీసుల అప్రమత్తత తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం, మార్కాపురం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ‘ఫేస్ వాష్’ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా పాత నేరస్తులు,…

పెరుగుతున్న నిత్యవసర వస్తువులు ధరలు తగ్గించాలి — అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా డిమాండ్

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో పెరుగుతున్న నిత్యవసర వస్తువులు ధరలు తగ్గించాలని కందుకూరు పట్టణం ఆరో వార్డు సుందరయ్య నగర్ నందు నిరసన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఐద్వా జిల్లా…

కందుకూరు పట్టణంలో ఆటోనగర్ నిర్మాణం చేపట్టాలి

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు డిజైన్ వెల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో యూనియన్ స్థాపించి సంవత్సరం అయినా సందర్భంగా శ్రీ దాచురి రామిరెడ్డి విజ్ఞాన భవన్ నందు యూనియన్ జనరల్ బాడీ సమావేశం జరిగింది ఈ జనరల్ బాడీ సమావేశంలో…

టి.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్), కందుకూరు

విర్చో ఫౌండేషన్, హైదరాబాద్ వారి నుండి CSR ప్రాజెక్టు ద్వారా Rs 7 లక్షల విలువచేసే డిజిటల్ మౌలిక సదుపాయాలకు భారీ చేయూత. గత సంవత్సరం Rs.11 లక్షల విలువ చేసే అధునాతన కంప్యూటర్లు కాలేజీకి అందజేత. తొలి శుభోదయం న్యూస్…

కందుకూరు లో ఘనంగా పవన్ కల్యాణ్ గారి పుట్టిన రోజు వేడుకలు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ‌ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కల్యాణ్ గారి పుట్టిన రోజు పురస్కరించుకుని కందుకూరు నియోజకవర్గంలో జనసేన నాయకులు రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ దేవళ్ళ భాస్కర్ రావు గారి ఆధ్వర్యంలో ఘనంగా…