ఒంగోలు కలెక్టరేట్లో దివ్యాంగులు, వయోవృద్ధుల సౌకర్యార్థం రూ. 43 లక్షలతో ఏర్పాటు చేసిన లిఫ్ట్ ప్రారంభించిన మంత్రి డా.స్వామి
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :- సమాజంలో దివ్యాంగులు, వయోవృద్ధులు స్వతంత్రంగా ఎవరిపై ఆధారపడకుండా జీవించేలా చూడటంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో వారికి సులభతరమైన సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ, విభిన్న ప్రతిభావంతులు మరియు…