అక్రమ మద్యం విక్రయాలపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు…88 మద్యం సీసాలు స్వాధీనం
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐ.పి.ఎస్., గారి ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ సీఐ కె. కమలాకర్ ఆధ్వర్యంలో ఎస్ఐ సి.హెచ్. చెంచయ్య, ఏఎస్ఐ షేక్ మహబూబ్ భాష మరియు సిబ్బంది…