లోక్ అదాలత్తో కేసులకు సత్వర పరిష్కారం
12న జాతీయ లోక్ అదాలత్ – సద్వినియోగం చేసుకోవాలని సివిల్ జడ్జి డా.వి.లీలా శ్యాంసుందరి సూచన తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను ప్రజలు, కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సింగరాయకొండ సివిల్…