ప్రజా రద్దీ ప్రాంతాల్లో పోలీసుల విస్తృత తనిఖీలు – రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ బస్టాండ్లలో భద్రత మరింత కట్టుదిట్టం
ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రకాశం జిల్లా పోలీసుల ప్రత్యేక తనిఖీలు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, జిల్లాలోని రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ బస్ స్టాండ్లు మరియు ఇతర రద్దీ…