నెల్లూరు గడ్డపై, కోవూరు నియోజకవర్గ వేదికగా జరగనున్న పసుపు పండుగ మహానాడు కార్యక్రమాన్ని చారిత్రాత్మకంగా నిలబెట్టే సంకల్పంతో ఈరోజు విడవలూరు మరియు కొడవలూరు మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించాను. మూడు రోజులపాటు సాగనున్న ( మే 27,28,29 తేదీలలో) మహానాడు ఏర్పాట్లపై చర్చించాము. మహానాడును మన ఇంటి కార్యక్రమంలా విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సంసిద్ధంగా ఉండాలని తెలియజేశాను.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *