గిద్దలూరు లో మెడికల్ షాప్ ల బంద్ పోస్టర్ ఆవిష్కరణ
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలో శనివారం మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మెకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ మే 20వ తేదీన దేశవ్యాప్తంగా ఒక్కరోజు పాటు అన్ని మెడికల్…