క్రికెటర్ ఎం.ఎల్. పృథ్వీరాజ్ అండర్-16 అంతర్ జిల్లాల క్రికెట్ పోటీల్లో అద్భుత ప్రతిభ
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- మన కందుకూరు నియోజకవర్గానికి చెందిన యువ క్రికెటర్ ఎం.ఎల్. పృథ్వీరాజ్ అండర్-16 అంతర్ జిల్లాల క్రికెట్ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరుస్తూ 317 పరుగులతో రికార్డు సృష్టించడం ఎంతో ఆనందంగా ఉంది.ఈ సందర్భంగా పృథ్వీరాజ్‌ను,…