ప్రజా ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, వాటిపై త్వరితగతిన విచారణ నిర్వహించి బాధితులకు న్యాయం అందించాలనే లక్ష్యంతో ‘మీ కోసం (PGRS)’ కార్యక్రమం నిర్వహించిన మార్కాపురం జిల్లా పోలీసులు
ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు 25 ఫిర్యాదులు తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- ప్రజా ఫిర్యాదులకు పరిష్కారం అందించాలనే లక్ష్యంగా మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు మార్కాపురం డిఎస్పీ…