ఒంగోలు పట్టణంలోని నాగార్జున డిగ్రీ కాలేజీలో గంజాయి వ్యతిరేక అవగాహన సదస్సు మరియు విద్యార్థులచే ప్రతిజ్ఞ.
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏ.ఆర్. హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు, జిల్లాను గంజాయి రహితంగా మార్చే ఉద్దేశంతో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. ఇందులో భాగంగా సోమవారం ఒంగోలు పట్టణంలోని నాగార్జున డిగ్రీ…