పాకల ZP హైస్కూల్లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- పాకల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS), పాకలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.విద్యార్థులు భారీ మువ్వన్నెల వస్త్రాన్ని చేతబట్టి ప్రత్యేకంగా ప్రదర్శించి దేశభక్తిని చాటారు. పాఠశాల మైదానంలో విద్యార్థులంతా కలిసి…