కందుకూరు జడ్పీ హైస్కూల్ విద్యార్థుల ప్రతిభ
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- పదో తరగతి ఫలితాల్లో కందుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. పాఠశాలలో కేతన్ 583 మార్కులతో ప్రథమ స్థానం సాధించి టాపర్గా నిలిచాడు. జోయల్ సుధాకర్ 581 మార్కులతో ద్వితీయ…