ప్రజలందరూ చేయి… చేయి.. కలుపుదాం…రోడ్డు ప్రమాదాలను నివారిద్దాం అనే నినాదంతో ముందుకు సాగుతున్న ప్రకాశం జిల్లా పోలీసు సిబ్బంది
తొలి శుభోదయం ప్రకాశం:- రోడ్డు ప్రమాదాల నివారణకు జాతీయ రహదారులతో పాటు రాష్ట్ర రహదారులపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపిఎస్.ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అన్ని జాతీయ, రాష్ట్ర రహదారులు 534.7 కిలోమీటర్ల దూరం…