గిద్దలూరు రైల్వే స్టేషన్లో BD & డాగ్ స్క్వాడ్ విస్తృత చెకింగ్ — ప్రకాశం పోలీస్
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఆదేశాల మేరకు, ప్రజల భద్రత, నేరాల నివారణ, రైల్వే స్టేషన్లలో సెక్యూరిటీ మజ్బూత్ చేయడం లక్ష్యంగా గిద్దలూరు రైల్వే స్టేషన్ పరిధిలో పోలీసులు విస్తృతంగా చెకింగ్ నిర్వహించారు.ఈ…