google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Category: ఆంధ్రప్రదేశ్

తల్లి ఇచ్చిన చిన్న పాకెట్ మనీతో భోజనం,వాటర్ బాటిల్స్ అందించిన విద్యార్థిని

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- ప్రకాశం జిల్లా కందుకూరు డివిజన్ జీవనజ్యోతి దివ్యాంగ వికాస సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక విప్పగుంట రోడ్డులో నివాసం ఉంటున్న చిన్నారులు, అనాధలు, ఒంటరి వృద్ధులు, దివ్యాంగులు, ఆకలితో ఉన్న పేదలకు ఇంటర్మీడియట్ మొదటి…

టంగుటూరులో న్యూ లైఫ్ చిల్డ్రన్ క్యాంప్ ప్రారంభం

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- టంగుటూరు గ్రామంలోని పాకల రోడ్డులో ఉన్న న్యూ లైఫ్ ఆరాధన మందిరంలో న్యూ లైఫ్ చిన్న పిల్లల పరిచర్య పరిచారకుల ఆధ్వర్యంలో రెండు రోజుల న్యూ లైఫ్ చిల్డ్రన్ క్యాంప్ ఘనంగా ప్రారంభమైంది. ఈ శిబిరంలో…

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు… కన్‌వెక్స్ మిర్రర్లు ఏర్పాటు చేసిన ప్రకాశం, మార్కాపురం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రజల ప్రాణ రక్షణ మరియు రోడ్డు ప్రమాదాల నివారణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసులు ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలు, బ్లాక్‌స్పాట్లు, ఘాట్ రోడ్లు మరియు మలుపుల…

లింగసముద్రంలో ‘ మీకోసం` వినియోగించుకోవాలని ప్రజలకు కలెక్టర్ పిలుపు.

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- కందుకూరు నియోజకవర్గం, లింగసముద్రం మండల కేంద్రంలో ఈనెల 12వ తేదీన ‘ మీకోసం ‘ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. నియోజకవర్గ స్థాయిలో నిర్వహించే ఈ కార్యక్రమంలో కందుకూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల…

పోగొట్టుకున్న, దొంగిలించబడిన మొబైళ్లను గుర్తించి యజమానులకు అందజేసిన పొన్నలూరు పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రజలకు సత్వర పోలీసింగ్ సేవలు అందించాలనే లక్ష్యంతో పొన్నలూరు పోలీస్ స్టేషన్ ఎస్సై గారు పోగొట్టుకున్న, దొంగిలించబడిన రెండు మొబైల్ ఫోన్లను గుర్తించి వాటి యజమానులకు అందజేశారు.పొన్నలూరు గ్రామంలో సుమారు రూ.35,000 విలువైన…

ప్రపంచ యోగ దినోత్సవ అవగాహన యోగ కార్యక్రమం లో ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజ బాబు పిలుపు ఇచ్చారు

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల తీర ప్రాంతంలో అధికారికంగా ఏర్పాటు చేసిన యోగాంధ్ర అవగాహన కార్యక్రమం లో ఆయన పాల్గొన్నారు. ముందుగా నిర్వాహకులు ఒంగోలు ఆర్ డి ఒ బీచ్ కి వచ్చిన జిల్లా…

ప్రజల భద్రతకు ప్రాధాన్యత… గిద్దలూరు పట్టణంలో ఫుట్ పెట్రోలింగ్, వాహన తనిఖీలు నిర్వహించిన మార్కాపురం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ మరియు నేరాల నియంత్రణలో భాగంగా మార్కాపురం జిల్లా పోలీసులు గిద్దలూరు పట్టణంలో ఫుట్ పెట్రోలింగ్ మరియు వాహన తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, వాణిజ్య…

మర్లపాడు గ్రామంలో పేకాట ఆడుతున్న 4 మందిని పట్టుకున్న టంగుటూరు యస్.ఐ నాగమల్లేశ్వరరావు

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు గారి ఆదేశాల మేరకు ఒంగోలు డిఎస్పి రాయపాటి శ్రీనివాసరావు గారు మరియు సింగరాయకొండ సిఐ శ్రీహరి గారి పర్యవేక్షణలో టంగుటూరు యస్.ఐ వి. నాగమల్లేశ్వరరావు గారికి రాబడిన సమాచారం…

పాఠశాలలకు పాఠ్యపుస్తకాల చేరిక

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- టంగుటూరు మండలం లోని 56 ప్రభుత్వ పాఠశాలలకు సర్వేపల్లి రాధా కృష్ణ విద్యార్థి మిత్ర కిట్లను అందజేసినట్లు మండల విద్యాధికారి 2 తన్నీరు బాలాజీ తెలిపారు. జూన్ 12 న పాఠశాలలు ప్రారంభం అవుతున్న దృష్ట్యా…

ఎఫ్‌ఎల్‌ఎన్ శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర సమగ్ర శిక్ష అకాడమిక్ మోనిటరింగ్ కోఆర్డినేటర్ కల్పనా శైల

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గ స్థాయి ఎఫ్‌ఎల్‌ఎన్ (ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ) శిక్షణా కేంద్రాన్ని రాష్ట్ర సమగ్ర శిక్ష అకాడమిక్ మోనిటరింగ్ కోఆర్డినేటర్ శ్రీమతి కల్పనా శైల పరిశీలించారు. ఈ సందర్భంగా శిక్షణలో పాల్గొన్న…