మర్రిపూడి మండల చర్చ్ ఆఫ్ క్రైస్ట్ పాస్టర్ల సమావేశంలో పాల్గొన్న HSC గ్రూప్స్ అధినేత తాటిపర్తి సుధాకర్
తొలి శుభోదయం న్యూస్ మర్రిపూడి :- ప్రకాశం జిల్లా: కొండపి నియోజకవర్గంలోని మర్రిపూడి మండల కేంద్రంలో నిర్వహించిన చర్చ్ ఆఫ్ క్రైస్ట్ పాస్టర్ల సమావేశానికి ముఖ్య అతిథిగా HSC గ్రూప్స్ సంస్థల అధినేత తాటిపర్తి సుధాకర్ హాజరయ్యారు. మర్రిపూడి మండల పాస్టర్ల…