SIR ప్రక్రియలో పార్టీ BLAల పనితీరును వివరించిన ఊళ్లపాలెం నాయకులు
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండలో సోమవారం మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ PAC సభ్యులు, కొండేపి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఆదిమూలపు సురేష్ అధ్యక్షతన జరిగిన BLAల సమావేశంలో సింగరాయకొండ మండల వైఎస్సార్సీపీ అధ్యక్షులు మసనం వెంకట్రావు ఆధ్వర్యంలో ఊళ్లపాలెం…