తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల,కందుకూరు నందు ఎఫ్ ఏ సి హెచ్. ఎం గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ మండూరి రమణయ్య 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పాఠశాలలో పనిచేస్తూ ఎంతోమంది విద్యార్థులకు భౌతిక శాస్త్రం క్షుణ్ణంగా అర్థమయ్యేటట్లుగా తీర్చిదిద్దిన ఘనత రమణయ్య సార్ గారిది, అలాగే విద్యాభివృద్ధికి కృషి చేయాలని మంచి ఉత్తీర్ణతా శాతం సాధించాలని, విద్యాపరంగా అన్ని విషయాలలో మెరుగైన ప్రమాణాలు నెలకొల్పాలని మాజీ ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు ఖాదర్, సయ్యద్ మసూద్, ముస్లిం మైనార్టీ ఉపాధ్యక్షుడు కుద్దూస్ మరియు నాయబ్ రసూల్ ఆశిస్తున్నాము.