కందుకూరు టీడీపీ పార్టీ కార్యాలయంలో PMAY 2.0 కింద 150 మంది నిరుపేద లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను స్వయంగా అందించడం ఎంతో సంతోషాన్నిచ్చింది.
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల గృహ నిర్మాణానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ— ఇంటి నిర్మాణానికి అందించే ఆర్థిక సహాయాన్ని ₹1.80 లక్షల నుంచి ₹2.50 లక్షలకు పెంచాం.అర్హులైన ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు…