ప్రయాణికుల భద్రతకు పటిష్ట చర్యలు – బస్‌స్టాండ్లలో విస్తృత తనిఖీలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు
రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా – అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు మరియు వాహనాలపై ముమ్మర తనిఖీలు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రయాణికుల భద్రత, నేరాల నియంత్రణ మరియు శాంతిభద్రతల పరిరక్షణలో…