జమ్ములపాలెం స్కూల్ ఎస్‌ఎంసీ చైర్మన్‌గా యమున ఏకగ్రీవ ఎన్నిక
తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- టంగుటూరు మండలం జమ్ములపాలెంస్థానిక మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో యాజమాన్య కమిటీ ఎస్‌ఎంసీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఎన్నికల్లో నూతన కమిటీ చైర్మన్‌గా గూడూరి యమున, వైస్ చైర్మన్ గా మద్దులూరి అనూష,…