న్యాయవాదులపై పోలీసుల అనుచిత ప్రవర్తనను ఖండిస్తూ సింగరాయకొండ బార్ నిరసన
అడ్వకేట్ ప్రొటెక్షన్ చట్టం అమలు చేయాలి:బార్ అధ్యక్షులు సన్నెబోయిన శ్రీనివాసులు తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ: విజయవాడ బార్ అసోసియేషన్ కు చెందిన న్యాయవాదులైన లెనిన్ మరియు వి. కిరణ్ కుమార్ పై విజయవాడ పోలీసుల అనుచిత ప్రవర్తనను నిరసిస్తూ సింగరాయకొండ…