రామాయపట్నం పోర్ట్ ప్రైవేటీకరణ చేయరాదు.
తొలి శుభోదయం న్యూస్ రామాయపట్నం:- 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులందరికి ఆర్. ఆర్. ప్యాకేజీ ఇవ్వాలి.రామాయపట్నం పంచాయతీ లోని పల్లెపాలెంను నిర్వాసితుల జాబితాలో చేర్చి 400 కుటుంబాలకు ఆర్. ఆర్. ప్యాకేజీ ఇవ్వాలి.అక్టోబర్ 4 న ఉదయం 10 గంటలకు…