Month: October 2026

ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించాలిఆర్టిసి ఈడి జగదీష్

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించాలని ఆర్టీసీ ఈడి జగదీష్ అన్నారు. స్థానిక బస్ స్టేషన్ ను బుధ వారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్ స్టేషన్ కు ఆర్ ఓ…

ఊళ్లపాలెం గ్రామంలో దశ దిశ కార్యక్రమం లో పాల్గొన్న మాజీమంత్రి ఆదిమూలపు సురేష్

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- ఊళ్లపాలెం గ్రామం వైస్సార్సీపీ నాయకులు,ఊళ్లపాలెం హైస్కూల్ మాజీ విద్య కమిటి చైర్మన్ పురిణి శ్రీనివాసులు రెడ్డి గారి తల్లి గారు కి.శే పురిణి కాంతమ్మ గారి పెద్ద కర్మ బుధవారం ఊళ్లపాలెం గ్రామములోని వారి…

బీసీ వెల్ఫేర్ అధికారి నిర్మల జ్యోతి గారిని కలిసి వినతిపత్రం అందజేచిన

ఎం ఆర్ పి ఎస్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు రావినూతల కోటి మాదిగ తొలి శుభోదయం న్యూస్ జరుగుమల్లి :- జరుగుమల్లి బీసీ సంక్షేమ హాస్టల్ ఘటనపై సమగ్ర విచారణ జరపాలి మైనర్ బాలికను హాస్టల్ నుంచి బయటకు పంపిన ఘటనపై…

సుదీర్ఘకాలం సేవలందించి ఉద్యోగ మరియు స్వచ్ఛంద విరమణ పొందిన పోలీస్ అధికారులు మరియు సిబ్బందిని సన్మానించి, వారికి ఆత్మీయ వీడ్కోలు పలికిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐ.పి.యస్.

విధి పట్ల ఉన్న నిబద్ధత, అంకితభావంతో జిల్లా పోలీస్ శాఖకు అందించిన సేవలు మరువలేనిది:జిల్లా ఎస్పీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో సంతోషం, ఆనందంగా, ఆరోగ్యంగా గడపాలని ఆకాంక్షించిన జిల్లా ఎస్పీ తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం మరియు…

పాకల గ్రామంలో ప్రకాశం జిల్లాస్థాయి రెజ్లింగ్ టోర్నమెంట్ కం సెలక్షన్స్

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- పాకల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆడిటోరియంలో బుధవారం ఉమ్మడి ప్రకాశం జిల్లాస్థాయి రెజ్లింగ్ టోర్నమెంట్ కం సెలక్షన్స్ అత్యంత ఉత్సాహంగా నిర్వహించబడ్డాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థిని…

నూతనంగా శిక్షణ పూర్తి చేసుకుని సొంత జిల్లాల్లో విధులు నిర్వహించేందుకు వెళ్తున్న పోలీస్ కానిస్టేబుళ్లకు దిశానిర్దేశం చేసిన జిల్లా ఎస్పీ

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ, ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలకు సేవలందించాలని జిల్లా ఎస్పీ గారు, శిక్షణ పూర్తి చేసుకుని తమ సొంత జిల్లాల్లో కొత్తగా విధుల్లో చేరనున్న కానిస్టేబుళ్లకు బుధవారం కొత్తమామిడిపాలెం…

స్వచ్ఛతే మన బాధ్యత – స్వచ్ఛతా హీ సేవా–2026లో భాగంగా స్వచ్ఛతా ర్యాలీ

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “స్వచ్ఛతా హీ సేవా–2026” కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 15వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు వివిధ స్వచ్ఛతా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కందుకూరు–II వేలం కేంద్రం…

ప్రయాణికుల భద్రతే లక్ష్యం – బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లలో విస్తృత తనిఖీలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు

అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు, వాహనాలపై ప్రత్యేక నిఘా – ప్రజలకు భద్రతపై అవగాహన కల్పిస్తున్న పోలీసులు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రయాణికుల భద్రత, నేరాల నియంత్రణ మరియు శాంతిభద్రతల పరిరక్షణలో…

ఒంగోలు 150 సంవత్సరాల చారిత్రక వేడుకలు పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ఒంగోలులోని ఆనంద్ మినీ స్టేడియంలో జరుగుతున్న వేడుకలకు గౌరవ మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు, ఒడిస్సా గవర్నర్ శ్రీ కంభంపాటి హరిబాబు గారు, శాసనమండలి మాజీ చైర్మన్ ఎండి.అహ్మద్ షరీఫ్ గారు,…