Category: ఆంధ్రప్రదేశ్

బి.ఆర్ ఆక్స్ ఫర్డ్ పాఠశాలలో ముందస్తు రంజాన్ వేడుకలు..

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణంలోని పామూరు రోడ్డు నందు ఉన్న బి.ఆర్ ఆక్స్ ఫర్డ్ ఒలంపియాడ్ పాఠశాలలో ముందస్తు రంజాన్ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముస్లిం విద్యార్థులు మత పెద్ద సమక్షంలో ఖురాన్ పఠనం గావించారు. తదుపరి…

జె. పంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కాశ్యాపురం పల్లెలో ప్రకాశం జిల్లా పోలీసుల విస్తృత CASO ఆపరేషన్ – శాంతి భద్రతల బలోపేతం, రోడ్డు భద్రత & మాదక ద్రవ్యాలపై విపుల అవగాహన కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో జె. పంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కాశ్యాపురం పల్లెలో విస్తృత స్థాయిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ (CASO) నిర్వహించారు. గ్రామంలో…

దివ్యాంగుల పాఠశాలలో ఇంటూరి అవినాష్ పుట్టినరోజు వేడుకలు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పెద్ద కుమారుడు అవినాష్ పుట్టినరోజు వేడుకలను…. పట్టణంలోని కోవూరు రోడ్డులో గల స్వర్ణ స్వయంకృషి మానసిక దివ్యాంగుల పాఠశాలలో గురువారం రాత్రి నిర్వహించారు. టీం ఐ ఎన్ ఆర్ ఆధ్వర్యంలో…

రంజాన్ పండుగ సందర్భంగా శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి – మత పెద్దలతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించిన ప్రకాశం, మార్కాపురం పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- రంజాన్ పండుగ సందర్భంగా శాంతి భద్రతలు, సామరస్య వాతావరణం నెలకొల్పేందుకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం పోలీసులు మరియు మార్కాపురం పోలీసులు ముస్లిం మత పెద్దలతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ…

P4 కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీచేసిన ఎమ్మెల్యే నాగేశ్వరరావు గ్రామాల్లో సమస్యలు, నిరుపేదల వివరాలన్నీ తయారు చేయండి

సమాచార సేకరణలో వేగం పెంచాలని సిబ్బందికి ఎమ్మెల్యే ఆదేశం పన్నుల వసూళ్లపై అధికారులకు సూచనలు తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరులోని ఎంపీడీవో కార్యాలయంలో… P4( పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్ట్నర్ షిప్) బ్లాక్ ను కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు…

దోర్నాల ఘాట్ రోడ్డులో ‘దెయ్యాల మలుపు’ వద్ద ప్రమాద నివారణ చర్యలు – ఇన్‌వర్టెడ్ మిర్రర్ ఏర్పాటు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- శ్రీశైలం ఘాట్ రోడ్డులోని అత్యంత ప్రమాదకరమైన బ్లాక్‌స్పాట్ ‘దెయ్యాల మలుపు’ వద్ద రోడ్డు ప్రమాదాల నివారణకు దోర్నాల పోలీసులు పటిష్టమైన చర్యలు చేపట్టారు.ఈ క్రమంలో వైపాలెం సి.ఐ, దోర్నాల పోలీస్ స్టేషన్ సిబ్బంది…

శ్రీ చైతన్య ప్రాథమికోన్నత పాఠశాల గుర్తింపు రద్దు.ప్రకటించిన జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- అనుమానాస్పద స్థితిలో సింగరాయకొండ శ్రీ చైతన్య ప్రాథమికోన్నత పాఠశాల కి అనుబంధంగా నడుస్తున్న శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ ఆరవ తరగతి విద్యార్థి తౌషిక్ మృతి సంఘటన తో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో త్రి…

ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు , సతీమణి సౌజన్య

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ,వారి సతీమణి సౌజన్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీ శేషాచార్యులు నిర్వహించిన పంచాంగ శ్రవణాన్ని కూటమి పార్టీల నేతలు,…

ఎమ్మెల్యే కుమారుడు అవినాష్ పుట్టినరోజు సందర్భంగా…ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసిన సౌజన్య

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పెద్ద కుమారుడు అవినాష్ పుట్టినరోజును పురస్కరించుకుని, స్థానిక ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో రోగులకు గురువారం పండ్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే నాగేశ్వరరావు సతీమణి సౌజన్య…. రోగులందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ పండ్లు…

ఘనంగా ఉగాది పంచాంగ శ్రవణం

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- దక్షిణ సింహాచలంగా పేరుగాంచిన పాత సింగరాయకొండ గ్రామములో వేంచేసియున్న శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానములో గురువారం ఆలయ చైర్మన్ సన్నెబోయిన శ్రీనివాసులు,ఆలయ కార్యనిర్వహణాధికారి కృష్ణవేణి ఆధ్వర్యంలో ఉగాది పండుగ అంగరంగ వైభవంగా…