రోడ్డు ప్రమాదం: ఒక మహిళ మృతి, ఎనిమిదికి గాయాలు
తొలి శుభోదయం ఉలవపాడు:- ఉలవపాడు మండలం కే.రాజుపాలెం సమీపంలోని శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రైవేట్ బస్సు ఆటోను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఒక మహిళ అక్కడిక్కడే మృతిచెందగా, మరో ఎనిమిది మందికి స్వల్ప…
‘దిత్వా’ తుపాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
తొలి శుభోదయం ప్రకాశం:- ‘దిత్వా’ తుపాను ప్రభావంతో జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పోలీసు శాఖ హెచ్చరించింది. ప్రకాశం జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీ బి. ఉమామహేశ్వర్, ఐపీఎస్ ఆదేశాల…
కందుకూరును ప్రకాశం జిల్లాలో చేర్చడంపై ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకు ఘన సన్మానం
తొలి శుభోదయం కందుకూరు:- కందుకూరు పట్టణ తెలుగుదేశం పార్టీ మరియు జేఏసీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శ్రీ ఇంటూరి నాగేశ్వరరావుని శనివారం వేరువేరుగా కలిసి ఘనంగా సత్కరించారు. నెల్లూరు జిల్లాలో చేర్చబడ్డ కందుకూరును తిరిగి ప్రకాశం జిల్లాలో కలిపేందుకు ఎమ్మెల్యే చేసిన కృషిని…
ఉపాధ్యాయుల క్రికెట్ పోటీలు విద్యార్థులకు స్ఫూర్తి మండల విద్యాశాఖధికారి కత్తి శ్రీనివాసులు
తొలి శుభోదయం సింగరాయకొండ:- సింగరాయకొండ మండలంలోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో మండల స్థాయి క్రికెట్,త్రో బాల్ పోటీలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి శ్రీ కత్తి శ్రీనివాసులు హాజరై పోటీలను ప్రారంభించారు.ఈ సందర్భంగా…
పామూరు పోలీస్ స్టేషన్‌లో సీఐ గారి ప్రత్యేక తనిఖీలు, రికార్డుల పరిశీలన, కీలక సూచనలు
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా పామూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శనివారం పామూరు పోలీస్ స్టేషన్‌ను సందర్శించి, స్టేషన్‌లోని అన్ని రికార్డులు, కేస్ డైరీ (CD) ఫైళ్లు, రిజిస్టర్లు, స్టేషన్ నిర్వహణ విధానాలను పూర్తిగా పరిశీలించారు.తనిఖీల అనంతరం, సీఐ సబ్ ఇన్స్పెక్టర్…
టంగుటూరు పోలీసుల ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా టంగుటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో, సబ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్స్ (DL) తప్పనిసరి, వాహన బీమా (Insurance) కలిగి ఉండటం, అలాగే…
కందుకూరు లో జాబ్ మేళాను ప్రారంభించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు
తొలి శుభోదయం కందుకూరు:- టెక్నికల్ కోర్సులు నేర్చుకోండిఉద్యోగాలకు ఢోకా ఉండదుయువతకు సూచించిన ఎమ్మెల్యే నాగేశ్వరరావుకందుకూరు పారిశ్రామిక హబ్ గా మారబోతోందిపెద్దపెద్ద పరిశ్రమలు రాబోతున్నాయిమన ప్రాంతం నుంచి ఇక వలసలు ఉండవుఏపీకి చంద్రబాబు గారే పెద్ద ఆస్తియువతరం ఆలోచనలు మారాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే…
ప్రకాశం జిల్లా సింగరాయకొండ డా.బి.ఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలలో మంత్రి డా. స్వామి ఆకస్మిక తనిఖీ
పేద విద్యార్థులు సమాజంలో గొప్ప స్థాయికి ఎదగాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం అంబేద్కర్ గురుకులాలు, వసతి గృహాల్లో విద్యార్థులకు ఆర్వో ప్లాంట్ల ద్వారా సురక్షితమైన త్రాగునీరు పేద విద్యార్థులకు కూటమి ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది విద్యార్థులు కష్టపడి చదివి…
బహిరంగ ప్రదేశాల నుంచి మద్యం మాయం పరిశుభ్రత మరియు శాంతిభద్రత కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ సూచనల మేరకు, జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు తమ తమ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్న వ్యక్తులపై ప్రత్యేక దాడులు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బహిరంగ…
ఒంగోలులో ట్రాఫిక్ నియంత్రణ — ఆటో డ్రైవర్లకు కౌన్సెలింగ్ నిర్వహించిన ట్రాఫిక్ సీఐ జగదీష్
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఒంగోలులో ట్రాఫిక్ నియంత్రణను బలోపేతం చేయడానికి ట్రాఫిక్ సీఐ జగదీష్ అద్దంకి బస్‌స్టాండ్, సాగర్ సెంటర్ మరియు RTC సెంటర్ గేట్ ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.రోడ్డు అడ్డంకులు సృష్టిస్తూ…