అక్రమ జూదంపై ఉక్కుపాదం… తెల్లబాడు గ్రామంలో మద్దిపాడు పోలీసుల దాడి, ఐదుగురు అరెస్ట్ – నగదు స్వాధీనం
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- అక్రమ కార్యకలాపాల నియంత్రణలో భాగంగా ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు తెల్లబాడు గ్రామంలో జూదంపై ప్రత్యేక దాడి నిర్వహించారు. ఈ దాడిలో జూదానికి పాల్పడుతున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.నిందితుల వద్ద నుంచి…
రైతు సజీవ దహనం ఘటనపై డా గొట్టిపాటి లక్ష్మీ దిగ్భ్రాంతి
తొలి శుభోదయం న్యూస్ ముండ్లమూరు:- ముండ్లమూరు మండలం పోలవరం గ్రామానికి చెందిన రైతు వల్లేపు వెంకటేశ్వర్లు పంట వ్యర్థాలను తగలబెట్టే సమయంలో జరిగిన ప్రమాదంలో సజీవ దహనమవడం బాధాకరమని డా గొట్టిపాటి లక్ష్మీ విచారం వ్యక్తం చేశారు.మంటలు బోరు వైర్లకు అంటుకుంటాయనే…
ప్రజా ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సత్వర పరిష్కారించాలి:ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.
పోలీస్”ప్రజా సమస్యల పరిష్కార వేదిక”( మీకోసం) కార్యక్రమంకు 66 ఫిర్యాదులు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన “మీకోసం” కార్యక్రమంలో…
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పొగాకు కొనుగోలుకు 500 కోట్ల రూపాయలు కేటాయించాలి— ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్-
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- కందుకూరు పట్టణం దోబుగుంట వద్ద ఉన్న పొగాకు వేలంకేంద్రం వద్ద రైతు సంఘాల పిలుపులో భాగంగా నిరసన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి సిఐటియు పట్టణ సహాయ కార్యదర్శి ఎస్ఏ గౌస్ అధ్యక్షత వహించారు…
ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.
పెండింగ్ కేసులపై ప్రత్యేక శ్రద్ద వహించి త్వరితగతిన పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ ప్రాపర్టీ నేరాల కట్టడి, నిందితుల గుర్తింపు, రికవరీకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చెయ్యాలి. అదృశ్య కేసుల ఛేదనలో సాంకేతికత వినియోగం విధానాలు అనుసరించాలి.జిల్లా ఎస్పీ మహిళలు, చిన్నారులపై జరుగుతున్న…
హాస్టల్ పిలుస్తోంది.. కదలిరా
తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ ఎన్.లక్ష్మీ నాయక్ గారి ఆదేశాల మేరకు ఒంగోలు అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ షేక్ రబియా గారి అధ్యక్షతన సోమవారం ఒంగోలు కర్నూల్ రోడ్డు ఫ్లైఓవర్ దగ్గర…
పెండింగ్ కేసుల త్వరిత పరిష్కారమే లక్ష్యం… వై.పాలెం సర్కిల్ క్రైమ్ రివ్యూ సమావేశం నిర్వహించిన వై.పాలెం సీఐ గారు.
తొలి శుభోదయం ప్రకాశం పోలీస్ :- పెండింగ్‌లో ఉన్న కేసుల త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి, సత్వర పరిష్కారం సాధించడమే లక్ష్యంగా వై.పాలెం సీఐ గారి ఆధ్వర్యంలో సర్కిల్ క్రైమ్ రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సర్కిల్ పరిధిలోని ఎస్సైలు,…
టొబాకో బోర్డు నందు నిరసన కార్యక్రమం
తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- పొగాక రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలని సోమవారం అన్ని తుపాకు బోర్డు వద్ద నిరసన కార్యక్రమానికి కిసాన్ మోర్చా నాయకత్వం జరిగింది అందులో భాగంగా సోమవారం టంగుటూరు టొబాకో బోర్డు నందు నిరసన కార్యక్రమం జరిగింది…
“నేటి ప్రోత్సాహం రేపటి భవిష్యత్తుకి పునాది.”
తొలి శుభోదయం న్యూస్ కొవ్వూరు నియోజకవర్గం :- రాష్ట్ర అఖిల గాండ్ల తెలికుల సంక్షేమ సంఘం వారు ప్రతిభ విద్యార్దులను పోత్సహించడం అభినందనీయం… వారి ఆధ్వర్యంలో ఈరోజు నెల్లూరులోని మిని బైపాస్ రోడ్డు లోని కళ్యాణ మండపంలో నిర్వహించిన స్వర్గీయ శ్రీ…
.“స్త్రీ శక్తి మహానాడు” థీమ్‌తో నిర్వహిస్తున్నఓ
తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం:- ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్న హైబ్రిడ్ మహానాడు విజయవంతానికి కోవూరు నియోజకవర్గంలో చేపట్టిన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించాను. రాష్ట్రవ్యాప్తంగా 1875 క్లస్టర్ కేంద్రాల్లో మహానాడు నిర్వహించనున్న నేపథ్యంలో, కోవూరు నియోజకవర్గ పరిధిలో…