ఏపీలో స్కూల్ విద్యార్థులకు కొత్త విధానం.. స్టూడెంట్ రిలీవ్ రిక్వెస్ట్ మేనేజ్‌మెంట్ గురించి తెలుసా
తొలి శుభోదయం న్యూస్ అమరావతి:- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగంలో కీలక సంస్కరణలు చేపట్టింది. స్కూళ్లలో మౌలిక సదుపాయాల దగ్గర నుంచి పరీక్షా విధానం వరకు అవసరమైన మార్పులు, చేర్పులు కొనసాగుతున్నాయి.ప్రైవేట్ స్కూళ్లలో చదివే విద్యార్థులు వేరే స్కూల్‌లో చేరాలంటే అవసరమైన పత్రాలను…
దర్శి నియోజకవర్గంలో వర్చువల్ మహానాడు ఏర్పాట్ల పరిశీలన.
తొలి శుభోదయం న్యూస్ దర్శి :- నేటి నుంచి జరగనున్న వర్చువల్ మహానాడు సందర్భంగా క్లస్టర్ నెం.8 ముండ్లమూరు మండలం ఉల్లగళ్లు పరిధి, క్లస్టర్ నెం.5 దర్శి మండలం ఏఎంసీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మహానాడు వేదికలను పరిశీలించిన డా.…
బక్రీద్ పండుగ శాంతియుత వాతావరణంలో జరగాలి… ముస్లిం మత పెద్దలతో శాంతి కమిటీ సమావేశాలు నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు – చట్ట నిబంధనలు పాటించాలని సూచనలు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు, బక్రీద్ పండుగను శాంతియుతంగా, సామరస్య వాతావరణంలో నిర్వహించేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ముస్లిం మత…
పదవ తరగతి పరీక్షా ఫలితాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థికి అవార్డు అందజేత
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- పదవ తరగతి పరీక్షా ఫలితాలలో అద్భుత ప్రతిభ కనబరిచిన సింగరాయకొండకు చెందిన గీతం స్కూల్ విద్యార్థిని షేక్ సన ను ఒంగోలులో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ గారి చేతుల…
జూదంపై ముండ్లమూరు పోలీసుల ఉక్కుపాదం… పసుపుగల్లు గ్రామంలో 6 మంది అరెస్ట్, నగదు, మొబైల్స్, బైకులు స్వాధీనం
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- అక్రమ కార్యకలాపాల నియంత్రణలో భాగంగా ప్రకాశం జిల్లా దర్శి సీఐ ఆధ్వర్యంలో, ముండ్లమూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పసుపుగల్లు గ్రామంలో జూదంపై ప్రత్యేక దాడి నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు చేపట్టిన ఈ…
మహానాడు ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే నాగేశ్వరరావు
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా…. ఈనెల 27, 28 తేదీల్లో మహానాడు నిర్వహించబోతున్నారు. వేడుకలకు తరలివచ్చే నాయకులు, కార్యకర్తల కోసం నియోజకవర్గంలోని 12 క్లస్టర్ల పరిధిలో ప్రత్యేకంగా…
బక్రీద్ పండుగ నేపథ్యంలో మూగజీవాల అక్రమ రవాణా, చట్టవిరుద్ధ వధింపులపై ప్రకాశం, మార్కాపురం జిల్లాల పోలీసులు ప్రత్యేక నిఘా
మూగజీవాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం.. 53 ప్రత్యేక బృందాల ఏర్పాటు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:- రాబోవు బక్రీద్ పండుగ నేపథ్యంలో ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాలలో ఎటువంటి మూగజీవాల అక్రమ రవాణా, చట్టవిరుద్ధ వధింపులు జరగకుండా…
బీసీల కుల గణనను డేడికేటెడ్ కమిషన్ సక్రమంగా నిర్వహించాలి: జాడి శ్వేత
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా బీసీ కులాల జన గణన ను శాస్త్రీయంగా ఎట్టి అవకతవకలకు తావు లేకుండా సక్రమంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు…
కృష్ణాపురం రైతుల ముఖాల్లో వెల్లివిరిసిన ఆనందం పొలాలకువెళ్లే దారిలో 40 లక్షలతో బ్రిడ్జినిర్మాణానికి శ్రీకారం MLA ఇంటూరి చేతుల మీదుగా శంకుస్థాపన
నాగేశ్వరరావు కృషికి అన్నదాతల కృతజ్ఞతలు తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు:- ఉలవపాడు మండలం కృష్ణాపురం రైతుల కష్టాలు తీరబోతున్నాయి. ఎలికేరు చెక్ డ్యాం నుంచి చాగొల్లు చెరువుకు వెళ్లే కాలువపై కృష్ణాపురం పొలాల వద్ద బ్రిడ్జి పదేళ్ల క్రితం కూలిపోగా… దాని…
MSME పార్కుకు, CM చంద్రబాబు సోమవారం వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు
తోలు శుభోదయం న్యూస్ కందుకూరు :- వలేటివారిపాలెం మండలం అయ్యవారిపల్లె దగ్గర 100 ఎకరాలలో ఏర్పాటు కాబోతున్న MSME పార్కుకు, CM చంద్రబాబు సోమవారం వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శిలాఫలకాన్ని ఆవిష్కరించగా సబ్ కలెక్టర్…