Latest Post

ఆత్మీయ ముస్లిం సోదరుని వివాహ నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న డాక్టర్ శ్రీ మాదాసి వెంకయ్య. వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ఇళ్ల పట్టాలు, నిత్యావసర వస్తువుల అందజేసిన జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత. దామరమడుగు గ్రామంలోని శ్రీ మల్లికార్జునస్వామి సమేత కామాక్షితాయి దేవస్థానంలో నిర్వహించిన నూతన ధ్వజస్తంభ ప్రతిష్టించిన ఎమ్మెల్యే కూటమి విజయాన్ని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కానుకగా ఇద్దాం! కొండపి క్యాంప్ కార్యాలయంలో ప్రజలను కలుసుకుని, వారి సమస్యలను స్వయంగా తెలుసుకుని వినతిపత్రాలను స్వీకరించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి

డిజిటల్ మహానాడు – 2026 వేదికగా దర్శి నియోజకవర్గ అభివృద్ధికి 19 కీలక తీర్మానాలు ఆమోదం.

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- కురిచేడు మండలం, క్లస్టర్ – 3 మహానాడు వేదికగా మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు గారు తీర్మానాలను ఆమోదించారు. ఈ కార్యక్రమంలో దర్శి టిడిపి ఇంచార్జ్ డా గొట్టిపాటి లక్ష్మీ గారు,టిడిపి యువ నాయకులు డా…

మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సంధర్భంగా ఘన నివాళులు అర్పించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- మాజీ ముఖ్యమంత్రివర్యులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతిని పురస్కరించుకుని గురువారం ఉదయం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి జిల్లా ఎస్పీ మరియు పోలీస్ అధికారులు పూలమాలలు వేసి…

బక్రీద్ పండుగ సందర్భంగా ఈద్గా, మసీదుల వద్ద కట్టుదిట్టమైన బందోబస్త్… డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు అప్రమత్తంగా ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లాలోని ఈద్గా, మసీదుల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రకాశం జిల్లా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ప్రత్యేక ప్రార్థనల…

సింగరాయకొండలో ఘనంగా వర్చువల్ మహానాడు 2వ రోజు కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండల కేంద్రంలో క్లస్టర్ 9 & 10 పరిధిలో నిర్వహిస్తున్న వర్చువల్ మహానాడు 2వ రోజు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ & జోనల్ కో-ఆర్డినేటర్ దామచర్ల…

హైబ్రిడ్ మహానాడు – 2026 సందర్భంగా దర్శి పట్టణంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

తొలి శుభోదయం న్యూస్ దర్శి :- ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, అన్న ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ , టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల…

గుజరాత్‌ను చిత్తు చేసిన RCB.. ఫైనల్లోకి బెంగళూరు

తొలి శుభోదయం న్యూస్ :- ఐపీఎల్-2026 క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన RCB నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన…

కందుకూరులో భారీ గాలులతో వర్షం

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరులో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. భారీ ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా వాతావరణం మారిపోతుంది. బలమైన గాలుల ధాటికి పలుచోట్ల చెట్ల కొమ్మలు…

16 వనంబర్ జాతీయ రహదారి పై ఎమర్జెన్సీ లాండింగ్ సమీపంలో ముందస్తు రక్షణ చర్యలపై దృష్టి.ప్రమాద హెచ్చరిక బోర్డ్ లు,స్పీడ్ కంట్రోల్ హెచ్చరికల ఏర్పాటు కు చర్యలు.

క్షేత్ర స్థాయిలో పోలీస్,రవాణా శాఖ, జాతీయ రహదారి ఇంజనీర్ ల సమన్వయంక్షేత్ర స్థాయిలో లో ప్రమాద ప్రాంతాల పరిశీలించిన అధికారుల బృందం. తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- తరచూ రోడ్డు ప్రమాదాలతో రక్తమూడుతున్న జాతీయ రహదారి 16 పై ముందస్తు చర్యలు…

కందుకూరు టౌన్ 24వ వార్డు లో మహానాడు సన్నాహక సమావేశం

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణంలోని 6వ వార్డు క్లస్టర్ మహానాడు కార్యక్రమం ఈ నెల 27, 28 తేదీలలో పామూరు రోడ్డులోని తిరుమల లక్ష్మీ బాలాజీ కళ్యాణ మండపంలో నిర్వహించనున్న సందర్భంగా, కందుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు…

కత్తులవాని పల్లెలో కార్డెన్ సర్చ్ నిర్వహణ..

తొలి శుభోదయం న్యూస్ కొమరోలు:- కొమరోలు మండలం కత్తులవానిపల్లి గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున గిద్దలూరు రూరల్ సీఐ రామకోటయ్య, ఎస్సై నాగరాజు పోలీసు సిబ్బందితో.కలిసి కార్డెన్ సర్చ్ నిర్వహించారు.సరైన ధ్రువపత్రాలు లేని 25 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకొని పరిశీలించి 8…