నూతన అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- గిద్దలూరు నియోజకవర్గం, క్రిష్ణంశెట్టి పల్లి పంచాయతీ పరిధిలోని పెద్దచెరువు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం , మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 13 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన అంగన్‌వాడీ కేంద్ర భవనాన్ని గౌ ”…
శాంతి భద్రత మరియు నేరాల నియంత్రణ, మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా ఆపరేషన్ వజ్ర ప్రహార్ లో భాగంగా కార్డన్ సెర్చ్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు
పైడిపాడు గ్రామంలో ఆపరేషన్ వజ్ర ప్రహార్ తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు, ఒంగోలు డీఎస్పీ ఆర్. శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో సింగరాయకొండ సర్కిల్…
జీవనజ్యోతి దివ్యాంగ వికాస సేవా సమితి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ప్రకాశం జిల్లా కందుకూరు డివిజన్ జీవనజ్యోతి దివ్యాంగ వికాస సేవా సమితి ఆధ్వర్యంలో JDBM టౌన్ బాప్టిస్ట్ చర్చి దగ్గర మజ్జిగ పంపిణీ.ఈ సందర్భంగా సేవాసమితి కార్యదర్శి శీలం వెంకటేష్ మాట్లాడుతూ తీవ్రమైన ఎండలు భరించలేని…
ప్రజల సమస్యల పరిష్కారానికే ‘పల్లెనిద్ర’ కార్యక్రమంజిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :- గ్రామస్థాయిలో ప్రజలతో ముఖాముఖి చర్చించి వారి సమస్యలను సత్వరం పరిష్కరించేందుకే ‘పల్లెనిద్ర’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు* తెలిపారు.శుక్రవారం ఆయన సంతమాగులూరు మండలంలోని సజ్జాపురం గ్రామంలో నిర్వహించిన పల్లెనిద్ర…
శ్రీ మల్లిఖార్జున స్వామి సమేత కామాక్షి తాయీ అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో
తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం :- జోన్నవాడ శ్రీ మల్లిఖార్జున స్వామి సమేత కామాక్షి తాయీ అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించిన దివ్య కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా అనిపించింది.విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం నుండి సంప్రదాయ…
మనోజ్ రాయల్ ఆధ్వర్యంలో జనసేనలోకి చేరికలు
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ మరియు ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ మరియు మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సింగరాయకొండ మనోజ్…
అక్రమ మద్యం విక్రయాలపై మార్కాపురం జిల్లా పోలీసుల దాడి… వ్యక్తి అరెస్ట్, 38 మద్యం బాటిళ్లు స్వాధీనం
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్ :- అక్రమంగా మద్యం నిల్వ ఉంచి విక్రయిస్తున్న వ్యక్తిపై మార్కాపురం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో దాడి నిర్వహించి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. హెచ్.ఎం.పాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతారామపురం గ్రామంలో నిర్వహించిన తనిఖీల్లో…
స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర పై ఎస్ హెచ్ జి మహిళలకు అవగాహన కార్యక్రమం
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ మండలం ఊళ్ళ పాలెం గ్రామంలో పొదుపు సంఘాల డ్వాక్రా మహిళలు ప్లాస్టిక్ వాడకాన్ని విడనాడి కాగితపు వస్తువులను ఉపయోగించాలని పాకల క్లస్టర్ సీసీ అన్నారు. శనివారం మండలంలోని పాకల క్లస్టర్లో పాకల, ఊళ్ళ…
ట్రాఫిక్ క్రమశిక్షణే రోడ్డు భద్రతకు మూలం… కొత్తపట్నం బస్టాండ్ సెంటర్‌లో ఆటో డ్రైవర్లు, వ్యాపారులకు ప్రకాశం జిల్లా ట్రాఫిక్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- రోడ్డు భద్రత, ట్రాఫిక్ క్రమశిక్షణ, ప్రజలకు ఇబ్బందులు లేకుండా సాఫీగా రాకపోకలు సాగేందుకు ప్రకాశం జిల్లా ట్రాఫిక్ పోలీసులు కొత్తపట్నం బస్టాండ్ సెంటర్‌లో ప్రత్యేక ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆటో…
గ్రామం మరియు పట్టణాల్లో జరుగుతున్న అవినీతిపై ఏసీబీ వారికి ఫిర్యాదులు ఇవ్వండి…
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ సేవల్లో గ్రామాలు మరియు పట్టణాల్లో అవినీతి పెరుగుతున్నది. పింఛన్లు, రేషన్, భూమి సమస్యలు, మున్సిపల్ సేవలు, ప్రభుత్వ పథకాలు వంటి అంశాల్లో కొంతమంది అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదు ఇస్తే…