మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కేకే మిట్ల ఎస్‌ఐ గారి ఆధ్వర్యంలో సిద్దవరం గ్రామంలో జూద స్థావరంపై పోలీసులు దాడి నిర్వహించారు.
ఈ దాడిలో జూదం ఆడుతున్న 6 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.2,540/- నగదును స్వాధీనం చేసుకున్నారు. అక్రమ జూద కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *