కిషోరి వికాసం లో పాల్గొన్న జేసీ

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- ప్రకాశం జిల్లా టంగుటూరు మండల కార్యాలయం నందు కిషోరీ వికాసం – వేసవి శిక్షణ కార్యక్రమంలో భాగంగా జిల్లా జాయింట్ కలెక్టర్ గారు పాల్గొనినారు. ఈ కార్యక్రమంలో కిషోరీ బాలబాలికలు వారి తల్లిదండ్రులు పాల్గొనినారు.జాయింట్ కలెక్టర్…

MLA ఇంటూరి నాయకత్వంలో తిరుగులేని శక్తిగా మారుతున్న టీడీపీ నాగేశ్వరరావు సమక్షంలో 10 కుటుంబాలు తెలుగుదేశంలోకి..

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయలతో జరుగుతున్న అభివృద్ధి పనులు చూసి, ఎమ్మెల్యే గారి పట్ల ప్రజల్లో సానుకూలత, అభిమానం రోజురోజుకూ ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయని చెప్పడంలో అతిశయోక్తి ఎంతమాత్రం లేదు.కందుకూరు చరితను, భవితను, రూపురేఖల్ని…

ప్రజలకు సత్వరసేవలు అందించాలి – MLA ఇంటూరి నాగేశ్వరరావు

వలేటివారిపాలెం తహసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీచేసిన ఎమ్మెల్యే తొలి శుభోదయం న్యూస్ పలేటివారిపాలెం:- వలేటివారిపాలెం తహసీల్దార్ కార్యాలయాన్ని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సోమవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రీవెన్స్ లో వచ్చిన అర్జీలు, వాటిలో ఎన్ని పరిష్కరించారు, పెండింగ్ లో…

పాత లేబర్ కోడ్స్ ను అమలు చేయాలి

తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:- కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా నాయకులు పీసీ కేశరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ సోమవారం సాయంత్రం కనిగిరి పట్టణంలో…

బాపట్ల ఫార్మసీ కాలేజీ లో POCSO ACT 2012 గురించి బాపట్ల మండల్ న్యాయ సేవ అధికార సంస్థ అవగాహన సదస్సు

తొలి శుభోదయం న్యూస్ బాపట్ల:- బాపట్ల మండల్ న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో బాపట్ల కాలేజీ ఆఫ్ ఫార్మసీ బాపట్ల లో ఫోక్సో చట్టం గురించి అవగాహన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో బాపట్ల మండల్ న్యాయ సేవ అధికార…

పొగాకు బేళ్ళకు మద్దతు ధర ఇవ్వాల్సిందే – మాజీ ఎమ్మెల్యే దివి శివరాం

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణంలోని పామూరు రోడ్ లో గల టుబాకో బోర్డు నెంబర్ 27 నందు పొగాకు బెళ్ళు కొనుగోలు జరుగుతున్న తీరును రైతు నాయకులతో కలిసి కందుకూరు మాజీ శాసనసభ్యులు డాక్టర్ దివి శివరాం సోమవారం…

ప్రజా ఫిర్యాదులను త్వరితగతిన విచారణ జరిపి బాధితులకు న్యాయం అందించాలనే లక్ష్యంతో “మీకోసం (PGRS)” కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా పోలీసులు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు 74 ఫిర్యాదులు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రజా ఫిర్యాదులను తక్షణ పరిష్కారం అందించాలనే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు మహిళా…

మహానాడు’ కార్యక్రమం ఈసారి నెల్లూరు జిల్లాలో జరగనున్న నేపథ్యంలో, జిల్లాకు చెందిన నాయకులు, కార్యకర్తలకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాను

తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం:- తెలుగుదేశంపార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘మహానాడు’ కార్యక్రమం ఈసారి నెల్లూరు జిల్లాలో జరగనున్న నేపథ్యంలో, జిల్లాకు చెందిన నాయకులు, కార్యకర్తలకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాను.సోమవారం మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారితో కలిసి కోవూరు…

కీ.శే. శ్రీ గొట్టిపాటి హనుమంతరావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ

తొలి శుభోదయం న్యూస్ దర్శి :- సంతమాగులూరు అడ్డరోడ్డు వద్ద మాజీ మంత్రివర్యులు కీ.శే. శ్రీ గొట్టిపాటి హనుమంతరావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు, టిడిపి యువ నాయకులు…

దర్శి టిడిపి కార్యాలయం వద్ద కూటమి శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ జన్మదిన వేడుకలు.

పాల్గొన్న మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు, టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి ఏఎంసి చైర్మన్ దారం నాగవేణి – సుబ్బారావు. భారీ కేక్ కట్ చేసి, గజమాలతో సత్కారించిన…