బహిరంగ మద్యం సేవనంపై ప్రకాశం జిల్లా పోలీసుల ఉక్కుపాదం… ఓపెన్ బూజింగ్ ప్రాంతాల్లో విస్తృత దాడులు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రజా శాంతి భద్రతలకు భంగం కలిగించే బహిరంగ మద్యం సేవనాన్ని అరికట్టేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా పోలీసు అధికారుల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా గుర్తించిన ఓపెన్…
ఎస్‌బీఐ ఉద్యోగుల రెండు రోజుల దేశవ్యాప్త సమ్మె ప్రకటన
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ఎస్‌బీఐలో సిబ్బంది కొరత, పాలసీ సమస్యల పరిష్కారం కోసం ఆల్ ఇండియా ఎస్‌బీఐ స్టాఫ్ ఫెడరేషన్ మే 25, 26 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ ఎల్. చంద్రశేఖర్ నాయకత్వంలో ఈ…
జూద ముఠాపై ప్రకాశం జిల్లా పోలీసుల ఉక్కుపాదం… ఎన్‌జీ పాడు–చిన్నగంజాం సరిహద్దులో భారీ దాడి, 11 మంది పట్టివేత
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో, ఒంగోలు సబ్‌డివిజన్ సిబ్బందితో కలిసి ఎన్‌జీ పాడు–చిన్నగంజాం మండల సరిహద్దు ప్రాంతంలో జూదం నిర్వహిస్తున్న వారిపై సంయుక్తంగా భారీ దాడి నిర్వహించారు. నిఘా సమాచారం మేరకు చేపట్టిన ఈ…
మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి 3 రోజుల జైలు శిక్ష
తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు,:- మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో టంగుటూరు టోల్ ప్లాజా వద్ద గురువారం ఉదయం నిర్వహించిన తనిఖీల్లో పట్టుబడిన ఒక వ్యక్తికి గౌరవ న్యాయస్థానం జైలు శిక్ష…
మహానాడును మన ఇంటి కార్యక్రమంలా విజయవంతం చేసేలా కార్యకర్తలకు సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే
తొలి శుభోదయం న్యూస్ కొవ్వూరు నియోజకవర్గం :- నెల్లూరు గడ్డపై, కోవూరు నియోజకవర్గ వేదికగా జరగనున్న పసుపు పండుగ మహానాడు కార్యక్రమాన్ని చారిత్రాత్మకంగా నిలబెట్టే సంకల్పంతో ఈరోజు విడవలూరు మరియు కొడవలూరు మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించాను.…
అంకురార్పణ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న ఎమ్మెల్యే
తొలి శుభోదయం న్యూస్ బుచ్చిరెడ్డిపాలెం :- బుచ్చిరెడ్డిపాలెం మండలం , జొన్నవాడ గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయ దేవస్థానములో నేటి నుంచి 11 రోజులు పాటు జరగనున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు అంకురార్పణ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నాను,…
ముఖ్యమంత్రి సహాయనిధి (LOC) చెక్కును దర్శిలోని టీడీపీ కార్యాలయంలో
తొలి శుభోదయం న్యూస్ దర్శి :- దర్శి నియోజకవర్గ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న దర్శి టీడీపీ ఇంచార్జి డా. గొట్టిపాటి లక్ష్మీ గారు, తాళ్లూరు మండలం బొద్దికూరపాడు గ్రామం చింతలపాలెంకు చెందిన సిరిశెట్టి రాంబాబు గారికి ₹7,50,000 విలువైన…
శక్తి యాప్ తో మహిళలకు భద్రత*ఎస్సై విశ్వనాథరెడ్డి
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- మార్కాపురం పట్టణం లోనేరాలపై విద్యార్థినులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, తమ భద్రత తమ చేతుల్లోనే ఉందని, అత్యవసర పరిస్థితుల్లో శక్తి యాప్ ద్వారా ఒక్క క్లిక్‌తోనే పోలీసుల సహాయం పొందవచ్చని, అలాగే తమ లొకేషన్‌ను…
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు…పొదిలి సి.ఐ రాజేష్ కుమార్ హెచ్చరిక._
పలు ప్రాంతాలలో దాడులు…మద్యంబాబులచే క్లినింగ్… తొలి శుభోదయం న్యూస్ పొదిలి పోలీస్:- పొదిలి పట్టణంలోని పలు ప్రాంతాల్లో బహిరంగంగా మద్యం సేవిస్తు పట్టుబడిన వారిచే ఆప్రాంతాలను వారిచేతే శుభ్రం చేయించారు.బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ఇష్టం వచ్చినట్లు అపరిశుభ్రవాతవరణం కల్పిస్తున్న వారికి…
బాపట్ల విద్యార్థులకు జ్ఞానపు కానుక: వేసవి విజ్ఞాన శిబిరం
తొలి శుభోదయం న్యూస్ బాపట్ల:- కేవలం ఆటపాటలకే పరిమితం కాకుండా, వేసవి సెలవులను విజ్ఞాన సముపార్జనకు వేదికగా మార్చుకుంటున్నారు బాపట్ల పట్టణ విద్యార్థులు. స్థానిక పౌర గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో గ్రంథాలయ అధికారి ఏ.శివాజీ గణేశన్ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న ఉచిత వేసవి…