ప్రైవేటు ఆసుపత్రుల సమస్యలపై డిఎం.హెచ్. ఓ కు వినతి పత్రం అందజేసిన యం.ఆర్.మానవ హక్కుల సంఘం & ఏ సి. ఏ.నాయకులు.
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ప్రకాశం జిల్లా కందుకూరు తాలూకా కందుకూరు గ్రామంలో డివిజనల్ డిఎం అండ్ హెచ్ ఓ గారిని కలిసి ప్రైవేటు ఆసుపత్రుల నందు ఫీజుల పట్టిక అనగా బ్లడ్ టెస్ట్ లు స్కానింగ్లు ఎక్స్రే లకు సంబంధించి…
శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం లో పాల్గొన్నారు ఎమ్మెల్యే
తొలి శుభోదయం న్యూస్ బుచ్చిరెడ్డిపాలెం :- బుచ్చిరెడ్డిపాళెం పట్టణ శివార్లలోని దుర్గా నగర్‌లో వెలసిన శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మరియు నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ…
చిన్న పిల్లల ఉచిత వైద్య శిభిరానికి మంచి స్పందన
తొలి శుభోదయం న్యూస్ లింగసముద్రం:- లింగసముద్రంలోని ప్రజా వైద్యశాలలోనిర్వహించిన ఉచిత చిన్న పిల్లల వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది. ఆదివారం కందుకూరులోని శక్తి చిన్న పిల్లల హాస్పిటల్ వైద్యులు డా. కెవి అశోక్ చౌదరి లింగసముద్రంలో చిన్నారుల కోసం ఉచిత…
ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల వ్యాప్తంగా క్రికెట్ బెట్టింగ్‌పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్న జిల్లా పోలీసులు.
క్రికెట్ బెట్టింగ్‌పై పోలీసుల ప్రత్యేక నిఘా… ఉల్లంఘనలకు చట్టపరమైన చర్యలు తప్పవు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ఐపియల్ క్రికెట్ బెట్టింగ్, ఆన్‌లైన్ గేమ్స్ మరియు క్రికెట్ బెట్టింగ్‌లపై జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.,…
శ్రీశ్రీశ్రీ అంకమ్మ తల్లి అమ్మవారికి నిర్వహించిన పొంగళ్ళ ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరి
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- వలేటివారిపాలెం మండలం కూనిపాలెం గ్రామంలో వేంచేసియున్న శ్రీశ్రీశ్రీ అంకమ్మ తల్లి అమ్మవారికి నిర్వహించిన పొంగళ్ళ ఉత్సవాల్లో పాల్గొన్నాను. గ్రామస్తుల ఆహ్వానం మేరకు హాజరై, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.గ్రామస్తులందరూ భక్తిశ్రద్ధలతో, ఐకమత్యంతో…
నాడు నందమూరి తారక రామారావు మహిళలకు ఆస్తి హక్కు కల్పించి ఒక కొత్త దిశను చూపించారు…
తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం:- నేడు ప్రధాని నరేంద్ర మోదీ గారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించే నారీ శక్తి వందన్ అధినియం బిల్లు ప్రవేశపెట్టడం నిజంగా చారిత్రక ఘట్టం.ఈ…
స్మశాన స్థలానికి తక్షణం దారి ఏర్పాటు చేయాలి –కెవిపిఎస్ సామాజిక చైతన్య బైక్ యాత్ర బృందం డిమాండ్
తొలి శుభోదయం న్యూస్ కొండేపి :- కొండేపి మండలం మూగచింతల గ్రామంలో దళితులకు స్మశానానికి వెళ్లేందుకు సరైన దారి లేక అనేక సంవత్సరాలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమస్యను సామాజిక చైతన్య బైక్ యాత్ర బృందం దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో…
ఇరిగేషన్ సెంట్రల్ ఛానెల్‌లో జరుగుతున్న పూడిక తీత మరియు జంగిల్ క్లియరెన్స్ పనులను ప్రత్యక్షంగా పరిశీలించిన ఎమ్మెల్యే
తొలి శుభోదయం న్యూస్ కొవ్వూరు నియోజకవర్గం :- బుచ్చిరెడ్డి పాలెం మండలం, రేబాల పంచాయతీ పరిధిలోని అమ్మోరు తోపు సెంటర్ వద్ద, పెట్రోల్ బంక్ పక్కన గల ఇరిగేషన్ సెంట్రల్ ఛానెల్‌లో జరుగుతున్న పూడిక తీత మరియు జంగిల్ క్లియరెన్స్ పనులను…
పదవీ విరమణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరి
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- లింగసముద్రం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అధికారిగా సుదీర్ఘ కాలం పాటు ప్రజలకు విశేష సేవలు అందించిన శ్రీ గుంటుపల్లి శ్రీనివాసులు గారి పదవీ విరమణ మహోత్సవంలో నేడు పాల్గొన్నాను. కందుకూరు పట్టణంలోని లక్ష్మీతిరుమల కళ్యాణ మండపంలో…
SL HONDA షోరూo నూతన భవనo ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని ఒంగోలు హైవేలో SL HONDA నూతన భవన షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా శ గంగారపు వెంకట రామిరెడ్డి & శ్రీ లక్ష్మి గారి ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్…