పాత సింగరాయకొండ గ్రామంలో మన మరుగుదొడ్లు— మన భవిష్యత్తు కార్యక్రమం
తొలి శుభోదయం సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ గ్రామపంచాయతీ పరిధిలో గల జిల్లా పరిషత్ హై స్కూల్ నందు మన మరుగుదొడ్లు— మన భవిష్యత్తు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులకు మరుగుదొడ్ల వాడకం మీద…
ముండ్లమూరు మండలం కెల్లంపల్లి గ్రామంలో ట్రాఫిక్ రూల్స్, డ్రగ్స్, మహిళల భద్రత & సైబర్ క్రైమ్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం పోలీసులు
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ముండ్లమూరు మండలం కెల్లంపల్లి గ్రామంలో ట్రాఫిక్ నిబంధనలు, డ్రగ్స్ దుష్ప్రభావాలు, మహిళలపై నేరాల నిరోధం, అలాగే సైబర్ క్రైమ్ ముప్పులపై ప్రకాశం పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ…
సింగరాయకొండలో రైతు భరోసా పేరుతో వృద్ద జంటను మోసం — అప్లికేషన్ ఫీజ్ అవ్తుంది అని చెప్పి డబ్బులు తీసుకొని పరార్
తొలి శుభోదయం సింగరాయకొండ:- సింగరాయకొండ బస్టాండ్ వద్ద రైతు భరోసా సొమ్ము వచ్చిందని నమ్మబలికి ఓ వ్యక్తి ఇద్దరి వృద్ధులను మోసగించారు. శానంపూడి నుండి కందుకూరు ఆసుపత్రికి వెళ్లి తిరిగి సింగరాయకొండ బస్టాండ్ లో దిగిన ఈ ఇద్దరిని ఒక వ్యక్తి…
సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని KDKR అండర్‌పాస్‌లో హెల్మెట్ అవగాహన కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించడం మరియు రోడ్ సేఫ్టీని పెంచడం లక్ష్యంగా, సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని KDKR అండర్‌పాస్ వద్ద ప్రత్యేక హెల్మెట్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ అవగాహన…
దర్శి ఎన్టీఆర్ బస్టాప్ సెంటర్‌లో సైబర్ క్రైమ్ & ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు , ట్రాఫిక్ ఎస్సై దర్శి లోని ఎన్టీఆర్ బస్టాప్ సెంటర్‌లో సైబర్ క్రైమ్ మరియు రోడ్ ట్రాఫిక్ నియమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారుప్రజలకు ఆన్‌లైన్ భద్రత, సైబర్ క్రైమ్ నుండి…
టంగుటూరులో ఓవర్‌లోడ్ ప్రయాణికులకు కౌన్సెలింగ్ – ఆటో డ్రైవర్‌కు జరిమానా విధించిన ప్రకాశం పోలీసులు
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, టంగుటూరు ప్రాంతంలో సాధారణ ట్రాఫిక్ తనిఖీల సందర్భంగా వాహన పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్న ఓవర్‌లోడెడ్ ఆటోను ఆపి, డ్రైవర్‌తో పాటు ప్రయాణికులకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రయాణికుల భద్రతను…
సింగరాయకొండ RTC బస్టాండ్ సెంటర్‌లో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు , సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని RTC బస్టాండ్ సెంటర్‌లో సైబర్ నేరాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పెరుగుతున్న సైబర్ మోసాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఆన్‌లైన్ మోసాలు…
దర్శిలో బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ (BD) టీంతో ప్రత్యేక భద్రతా తనిఖీలు నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు , దర్శి పట్టణంలో బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ (BD) టీంతో కలిసి ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రధాన ప్రాంతాలు, రద్దీ ప్రాంతాలు, ప్రజలు…
కనిగిరి MSR కాలేజీలో శక్తి యాప్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు.
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ,కనిగిరి పట్టణంలోని MSR కాలేజీలో మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో శక్తి యాప్ ఉపయోగం, అత్యవసర పరిస్థితుల్లో మహిళలకు అందుబాటులో ఉండే పోలీసు సహాయ సేవలు, మహిళల…
శ్రీ గాయత్రి డిగ్రీ కాలేజీలో అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవం
తొలి శుభోదయం కందుకూరు:- మేరా యువ భారత్ నెల్లూరు మరియు శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ కందుకూరు వారి సంయుక్త ఆధ్వర్యంలో కందుకూరులోని శ్రీ గాయత్రి విద్యా పరిషత్ డిగ్రీ కాలేజీలో అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి…