‘ఐ లవ్ కావలి’ ఐకాన్ సెంటర్‌ను సందర్శించిన జిల్లా కలెక్టర్, హిమాన్షు శుక్లా,..

సెల్ఫీ పాయింట్ వద్ద సెల్ఫీ దిగిన జిల్లా కలెక్టర్, కావలి ఎమ్మెల్యే.. తొలి శుభోదయం కావలి:- నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని ‘ఐ లవ్ కావలి’ ఐకాన్ సెంటర్‌ను శుక్రవారం జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి…

కందుకూరు అభివృద్ధి… ప్రజల సంక్షేమమే లక్ష్యం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

తొలి శుభోదయం కందుకూరు:- డివిజనల్ అభివృధి అధికారి కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకందుకూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులలో భాగంగా నిర్మాణం పూర్తైన డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని ఈ రోజు కందుకూరు పట్టణంలోని విప్పగుంట రోడ్డులో ఘనంగా ప్రారంభించిన గౌరవ…

విద్య సామాజిక హక్కు అని నినదించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్. డి.వై.ఈ ఓ చంద్రమౌలేశ్వరరావు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రతిఒక్కరు చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఎంతో కస్టపడి రాజ్యాంగంను రచించిన మేధావి అంబేద్కర్ అని ఒంగోలు డివిజన్ ఉప విద్యాశాఖాధికారి యన్ చంద్రమౌలేశ్వరరావు అన్నారు. గురువారం నాడు ఉప విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఈనెల 6 వతేది…

శ్రీ అంకమ్మ తల్లి దేవాలయ రూముల నిర్మాణంలో ఎమ్మెల్యే ఇంటూరి కృషి మరువలేనిది

తొలి శుభోదయం కందుకూరు:- శ్రీ అంకమ్మ తల్లి దేవాలయ రూముల నిర్మాణంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కృషి మరువలేనిదని ఆలయ పునర్నిర్మాణ నిర్మాణ కమిటీ సభ్యులు కొడాలి కోటేశ్వరరావు, మంచిరాజు వెంకట మురళీమోహన్ అన్నారు.కందుకూరు గ్రామ దేవత భక్తుల పాలిట కొంగుబంగారమైన…

పొగాకు నారు యాజమాన్యంపై శిక్షణ కార్యక్రమం

తొలి శుభోదయం కందుకూరు:- విశ్వనాథ పురం గ్రామం లో గురువారం పొగాకు నారుమడుల యాజమాన్యం,పొగాకు రైతులు నాట్లు సమయంలో పాటించవలిసిన యాజమాన్య పద్ధతులు గురించి నిర్వహించిన శిక్షణ కార్య్రమం లో కందుకూరు రెండవ వేలం కేంద్రం నిర్వహణాధికారి చంద్ర శేఖర్ మాట్లాడుతూ…

గిద్దలూరు పట్టణంలోని సబ్ జైల్ ను ప్రకాశం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ సెక్రటరీ షేక్.ఇబ్రహీం షరీఫ్ తనిఖీ చేశారు.

తొలి శుభోదయం ప్రకాశం:- జైల్లో ఉన్న ప్రతి ఒక్కరి కేసుల వివరములు అడిగి తెలుసుకున్నారు .చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు ,మార్పు రావడం కోసం జైలులో ఉంచుతారని, జైలు జీవితమును అనుభవించిన తర్వాత మంచి పౌరులుగా మారి కుటుంబ సభ్యులను జాగ్రత్తగా చూసుకోవాలని…

హాస్టళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే ఎంత మాత్రమూ సహించబోనని కలెక్టర్ పి.రాజాబాబు స్పష్టం చేశారు.

తొలి శుభోదయం ప్రకాశం:- హాస్టళ్లలోని పరిస్థితులను పర్యవేక్షించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డెన్లపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మద్దిపాడులోని బీసీ, ఎస్సీ బాలుర హాస్టళ్లను కలెక్టర్ తనిఖీ చేశారు. ఆయా ప్రాంగణాలు మొత్తం కలియతిరిగి తరగతి గదులను, టాయిలెట్లను,…

గిద్దలూరులో పేద విద్యార్థులపై ఫీజుల భారం ఎస్ఎఫ్ఐ వినతిపత్రం

తొలి శుభోదయం ప్రకాశం:- గిద్దలూరు పట్టణంలో గురువారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. రాచర్ల గేట్ వద్ద ప్రారంభమైన ర్యాలీ తహసీల్దార్ కార్యాలయం వరకు సాగింది. అనంతరం విద్యార్థి నాయకులు స్థానిక తహసీల్దార్ ఆంజనేయ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ…

వృద్ధుల భద్రత కోసం ప్రత్యేక చొరవ,ప్రజా ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించి వృద్ధురాలి సమస్యను తీర్చాలని ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఆదేశాలతో మేరకు వృద్ధురాలు సమస్య పరిష్కరించిన పెద్దారవీడు ఎస్సై వి. సాంబశివయ్య

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గుండం చర్ల గ్రామానికి చెందిన దూదేకుల పెద్ద పీరమ్మ (80 సంవత్సరాలు, w/o లేట్ కాశయ్య) వృద్ధాప్యం చేత మంచానికి పరిమితమై ఉండగా, ఆమెను కోడలు దూదేకుల బీజమ్మ పట్టించుకోకపోవడం, తరచూ…

జిల్లా పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

నాణ్యమైన దర్యాప్తుతో గ్రేవ్ కేసులను త్వరితగతిన ఛేదించాలి గుడ్ ట్రయల్ మానిటరింగ్ ద్వారా కోర్టుల్లో నిందితులను దోషులుగా నిరూపించి శిక్షలు శాతం పెంచేలా శ్రమించాలి జిల్లాలో గంజాయి వంటి మాదక ద్రవ్యాల ఉనికి లేకుండా గట్టి చర్యలు తీసుకోవాలి. ప్రాపర్టీ నేరాల…