మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం ప్రకాశం జిల్లా దర్శి ఎస్సై మురళి – రక్షించిన తల్లిబిడ్డ ప్రాణాలు
తొలి శుభోదయం ప్రకాశం:- దర్శి లో విషాదం – రెండేళ్ల బిడ్డతో సాగర్ కెనాల్‌లో దూకిన మహిళ… ఎస్సై మురళి తక్షణ స్పందనతో రక్షణ చర్యలు వేగవంతం ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, దర్శి పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లో జరిగిన…
శబ్ద కాలుష్యంపై కఠిన చర్యలు – మార్పులు చేసిన సైలెన్సర్ వాహనాలు, మైనర్ల డ్రైవింగ్‌పై ట్రాఫిక్ పోలీసులు దాడులు
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ట్రాఫిక్ నియంత్రణను బలోపేతం చేయడం మరియు శబ్ద కాలుష్యాన్ని తగ్గించడాన్ని లక్ష్యంగా పెట్టుకుని, ఒంగోలు ఏనుగు చెట్టు ప్రాంతంలో ప్రత్యేక ఎన్‌ఫోర్స్మెంట్ డ్రైవ్‌ను ట్రాఫిక్ పోలీసులు చేపట్టారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్…
కనుమల్ల గ్రామపంచాయతీలో జిల్లా పంచాయతీ అధికారి – DPO సమగ్ర పరిశీలన
తొలి శుభోదయం సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా పంచాయతీ అధికారి ఎం. వెంకటేశ్వరరావు కనుమల్ల గ్రామపంచాయతీని సందర్శించి శుభ్రత, పారిశుధ్యం, పన్ను వసూళ్లు మరియు వరల్డ్ టాయిలెట్ డే కార్యక్రమాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. గ్రామంలో తడి చెత్త–పొడి చెత్త వేరు చేయడం…
ప్రకాశం పోలీసులు రాత్రి ప్రత్యేక డ్రైవ్‌లో వాహన తనిఖీలు – ప్రజల భద్రతే మా లక్ష్యం
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, రాత్రి వేళల్లో రోడ్డు భద్రతను బలోపేతం చేయడానికి జిల్లా పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీసులు వాహనాలను ఆపి డాక్యుమెంట్లు, ప్రయాణ వివరాలు, వాహనాల్లో ఉన్న సామాన్లను సమగ్రంగా…
ప్రకాశం జిల్లా పోలీసులు – కనిగిరి టౌన్‌లో RTC బస్టాండ్ & పార్సిల్ గోడౌన్‌లలో డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీమ్‌తో ప్రత్యేక చెకింగ్‌లు
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, కనిగిరి టౌన్‌లో భద్రతా చర్యల్లో భాగంగా RTC బస్టాండ్, పార్సిల్ ఆఫీస్ గోడౌన్ ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్ మరియు బాంబ్ డిస్పోజల్ (BD) టీమ్‌తో కలిసి పోలీసులు విస్తృత చెకింగ్‌లు…
వృద్ధుల భద్రత కోసం ప్రత్యేక చొరవతో, ప్రజా ఫిర్యాదులను సత్వరంగా పరిష్కరిస్తూ, వృద్ధురాలి సమస్యను తీర్చాలని ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. అదేశాలతో మేరకు 24 గంటల వ్యవధిలో వృద్ధురాలు సమస్య పరిష్కరించిన పొదిలి సీఐ ఎం. రాజేష్ కుమార్
ప్రజా ఫిర్యాదులను పరిష్కరించడానికి జిల్లా ఎస్పీ గారు ప్రతివారం నిర్వహించే “మీకోసం”(PGRS) కార్యక్రమం ద్వారా తక్షణమే పరిష్కరించడంలో తమ నిబద్ధతను చాటారు. తొలి శుభోదయం ప్రకాశం :- బూదాల మాణిక్యం @ మానెమ్మ ( 80 సం’) నాగంపల్లి గ్రామం, కొనకనమిట్ల…
టంగుటూరు మండలం రాగయ్యకుంటలో అక్రమ మద్యం సేవించేవారిపై టంగుటూరు పోలీసుల ప్రత్యేక చర్యలు – ప్రదేశాన్ని శుభ్రం చేయించి కఠిన హెచ్చరికలు
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, టంగుటూరు ఎస్ఐ పర్యవేక్షణలో రాగయ్యకుంటలో అక్రమంగా మద్యం సేవిస్తున్న వ్యక్తులపై పోలీసు బృందం అకస్మిక దాడి నిర్వహించింది. అక్కడి పరిసరాలను మలినపరిచిన వారికి పోలీసులు కఠినంగా హెచ్చరికలు జారీ చేసి,…
ఒంగోలు తాలూకా పోలీసుల ప్రత్యేక డ్రైవ్ – ఓపెన్ బూసర్లు పై కౌన్సిలింగ్, ప్రదేశాల శుభ్రత
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఆధ్వర్యంలో ఓపెన్ బూసింగ్ చేసే వ్యక్తులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.ఈ సందర్భంగా, ప్రజలకు అసౌకర్యం కలిగించే విధంగా ఓపెన్ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న…
సాగర్ కవచం-2025 నిమిత్తం ఒంగోలు పోలీసులు విస్తృత బందోబస్తు బ్రీఫింగ్.
తొలి శుభోదయం ప్రకాశం :- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఒంగోలులో సాగర్ కవచం-2025 కార్యక్రమం నేపథ్యంలో సమగ్ర భద్రతా చర్యలను పరిశీలించడానికి ప్రత్యేక బందోబస్తు బ్రీఫింగ్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఒంగోలు డిఎస్పీ సిబ్బందికి బీచ్ ప్రాంతాలు, జలాశయాలు మరియు…
వనభోజనాలు కార్యక్రమంలో పాల్గొన్న జనసేన కనపర్తి మనోజ్ కుమార్
తొలి శుభోదయం సింగరాయకొండ:- ప్రకాశం జిల్లాలో కొండపి నియోజకవర్గంలో సింగరాయకొండ మండలంలో పాకల గ్రామంలో శ్రీరామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో చివరి రోజున వనభోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది, వనభోజనాల కమిటీ సభ్యులు ఆహ్వానం…