జిల్లా అభివృద్ధిలో కీలక అడుగు!
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ముఖ్యమంత్రి శ్రీ.నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పి-4 పథకం ద్వారా ప్రతి పేద కుటుంబాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది.కేపీఐ (KPI) లక్ష్యాల సాధన మరియు ‘జీరో పావర్టీ’ (P-4) అమలుపై…
మీడియా ప్రతినిధులకు అక్రిడేషన్ కార్డుల పంపిణీ!
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా మీడియా ఉండాలి: జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు .ప్రకాశం భవనంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యులకు, రిపోర్టర్లకు అక్రిడేషన్ కార్డులను జిల్లా కలెక్టర్…
అంతర్జాతీయ మహిళా దినోత్సవం – 2026 సందర్భంగా జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో విద్యార్థినుల కోసం ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించిన మార్కాపురం జిల్లా పోలీసులు.
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా మార్కాపురం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., ఆదేశాల మేరకు జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో మహిళల భద్రతకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. దీనిలో భాగంగా మార్కాపురం…
“ఒంగోలు ట్రంక్ రోడ్డుపై పోలీసుల స్పెషల్ ఆపరేషన్: ఫుట్‌పాత్ ఆక్రమణలపై ట్రాఫిక్ పోలీసుల ఉక్కుపాదం – రద్దీ నియంత్రణే లక్ష్యంగా ఆర్.ఎస్.ఐ. శివ ప్రసాద్ ఆధ్వర్యంలో ముమ్మర తనిఖీలు!”
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ఒంగోలు నగరంలోని ప్రధాన వాణిజ్య కేంద్రమైన ట్రంక్ రోడ్డు (Trunk Road) ప్రాంతంలో సామాన్య ప్రజలు మరియు వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ప్రకాశం…
అంతర్జాతీయ మహిళా దినోత్సవం – 2026 సందర్భంగా జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో విద్యార్థినుల కోసం ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు.
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఆదేశాల మేరకు జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో మహిళల భద్రతకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.…
ప్రతి నియోజకవర్గంలో ఘనంగా మహిళ దినోత్సవం వేడుకలు నిర్వహించాలి
వివిధ శాఖలు స్టాల్స్ ఏర్పాటు చేయాలి, తొలి శుభోదయం న్యూస్ :- జిల్లా కేంద్రంలో ఈ నెల 8 నిర్వహించే అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా పేర్కొన్నారు.శుక్రవారం డి ఆర్ ఓ, ఆర్…
గంజాయి వంటి మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్న ప్రకాశం జిల్లా పోలీసులు
👉ఒంగోలు రైల్వే స్టేషన్ లో మరియు రైళ్లలో విస్తృత తనిఖీలు – సుమారు 1.2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు 5హోలీ శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ…
మోట్ల మల్లికార్జునపురం వద్ద కారు మోటర్ సైకిల్ డి ఒకరు మృతి
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం జిల్లా:- పెద్ద దోర్నాల మండలం, మోట్ల మల్లికార్జునపురం సమీపంలో మోటార్ సైకి ను కారు ఢీకొనడంతో మోటార్ సైకిల్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికి అక్కడే మృతి చెందాడు.ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో ఘటనడోన్ సమీపంలోని…
“పాముల కాలనీలో పోలీసుల భారీ కార్డన్ సెర్చ్ ఆపరేషన్: దర్శి సిఐఆధ్వర్యంలో తాళ్లూరు, ముండ్లమూరు పోలీసుల ఉమ్మడి తనిఖీలు – అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం, వాహనాల తనిఖీ & ముమ్మర సోదాలు!”
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా తాళ్లూరు, మండలం పాముల కాలనీలో పోలీసులు భారీ కార్డన్ సెర్చ్ (Cardon Search) నిర్వహించారు. గౌరవనీయులైన దర్శి సర్కిల్ ఇన్స్పెక్టర్…
అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మిషన్ శక్తి 20 రోజుల కార్యక్రమం
తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు :- గుడ్లూరు మండలంలోని పొట్లూరు పంచాయతీ నందు ఉలవపాడు ప్రాజెక్టు సిడిపిఓ మాధవి లత ఆదేశాల మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ మార్చి 8 మిషన్ శక్తి 20 రోజుల కార్యక్రమం లో భాగంగా ఈ…