జిల్లా పంచాయతీ అధికారి శ్రీ ఎం. వెంకటేశ్వరరావు సింగరాయకొండ గ్రామ పంచాయతీ లో ఇంటి పన్ను వసూలు కార్యక్రమాన్ని పరిశీలించారు
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ గ్రామపంచాయతీలో ఉదయం నుంచి సాయంకాలం వరకు 179 అసెస్మెంట్లు, 2,75,000 రూపాయలుమాత్రమే వసూలు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు గ్రామపంచాయతీకి సంబంధించిన మొత్తం డిమాండ్ రూ. 239.2లక్షలు కాగా, ఇప్పటివరకు రూ.87.89 లక్షలు…
బార్బర్ షాప్ ఉన్న ప్రతి నాయీబ్రాహ్మణుడికి ఉచిత విద్యుత్ అందించాలి
తొలి శుభోదయం న్యూస్ :- ఆంధ్రప్రదేశ్ నాయీబ్రాహ్మణ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు తాటికొండ నరసింహారావు నాయీబ్రాహ్మణ బార్బర్ షాప్ వాళ్లకి జీ వో 69 ఉదహరించి బార్బర్ షాప్ ఉన్న ప్రతి నాయీ బ్రాహ్మణుడికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు అమలు…
మార్కాపురం హౌసింగ్ పిడి గా బాధ్యతలు చేపట్టిన మోహన్ రావు
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం.:- మార్కాపురం జిల్లా హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ (పిడి) గా ఎమ్ వి.మోహన్ రావు గురువారం తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.ఈయన నెల్లూరు జిల్లా హౌసింగ్ ఈఈ గా పనిచేస్తూ మార్కాపురం జిల్లాకు పిడిగా పదోన్నతి పై…
ఉపాధ్యాయుల సమస్యలపై ఎంఎల్ఏ కి బి టి ఏ వినతి పత్ర
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- రాష్ట్రంలోని ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కొరకు బహుజన టీచర్స్ అసోసియేషన్ బిటిఏ ఇచ్చిన దశలవార పోరాటంలో భాగంగా ప్రజాప్రతినిధులకి వినతి పత్రాలు ఇవ్వాలి అనే కార్యక్రమంలో భాగంగా కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుని కలిఉపాధ్యాయుల…
విద్య భవన్ నిర్మాణానికి స్థలం పరిశీలించిన కలెక్టర్
తొలి శుభోదయం న్యూస్ బాపట్ల:- విద్య భవన్ నిర్మాణం కోసం బాపట్ల పట్టణంలోని ఉప్పరపాలెం రైల్వే గేట్ వద్ద ఉన్న ఉర్దూ ఉప తనిఖీ అధికారి కార్యాలయం ప్రాంగణంలోని ప్రభుత్వ స్థలాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ గురువారం…
ఆపరేషన్ చిన్నారి తల్లి గురించి విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న నెల్లూరు పోలీసులు- జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల
తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు:- జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, అడిషనల్ యస్.పి.(అడ్మిన్) సూచనల మేరకు, శక్తీ బృందాలచే జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాటశాలలలో చదువుతున్న పిల్లలలో అవగాహన కార్యక్రమాలు పెంపొందించడం.ఆపరేషన్ చిన్నారి తల్లి’ అనేది…
“బాలికల రక్షణకు పోలీసుల ‘డిజిటల్’ పాఠం: ‘గుడ్ టచ్ – బ్యాడ్ టచ్’ వీడియోలు, సాధికారత చిత్రాల ప్రదర్శనతో ప్రకాశం & మార్కాపురం పోలీసుల వినూత్న అవగాహన – విద్యార్థినుల్లో పెరిగిన ఆత్మవిశ్వాసం!”
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకుని, మహిళలు మరియు బాలికల భద్రతను పటిష్టం చేయడమే లక్ష్యంగా ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వినూత్న అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. జిల్లా…
నూతనంగా ఏర్పాటు చేసిన హీరో షోరూం – సారధి మోటార్స్ ను ప్రారంభించిన దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ
తొలి శుభోదయం న్యూస్ దర్శి :- దర్శి పట్టణం పొదిలి రోడ్‌లో దర్శి సొసైటీ అధ్యక్షులు కలువకొలను చంద్రశేఖర్ (శేఖర్ పంతులు) నూతనంగా ఏర్పాటు చేసిన హీరో షోరూం – సారధి మోటార్స్ ను దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి డాక్టర్…
“కూల్ డ్రింక్ షాపుల ముసుగులో బెల్ట్ షాపులా? – ప్రకాశం పోలీసుల మెరుపు దాడులు: జిల్లావ్యాప్తంగా ముమ్మర తనిఖీలు, అక్రమ మద్యం విక్రేతలకు పోలీసుల స్ట్రాంగ్ వార్నింగ్!”
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- జిల్లాలో అక్రమ మద్యం విక్రయాలను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణను చేపట్టింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, గ్రామాల్లో మరియు పట్టణాల్లోని పలు కూల్ డ్రింక్…
బాల బాలికల భవిష్యత్తు కోసం 110వరోజు రిలే నిరాహార దీక్ష
తొలి శుభోదయం న్యూస్ ఆదోని:- ఆదోని పట్టణ కేంద్రంగా ఐదు నియోజకవర్గాలను ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం,ఆదోని కలిపి ఆదోని జిల్లాగా ప్రకటించాలని చేపట్టినటువంటి రిలే నిరాహార దీక్ష 110 రోజుకు చేరుకున్నది. బాల బాలికలు వారి యొక్క భవిష్యత్తులో సరైన…