బ్రహ్మంగారి తిరునాళ్లకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు: జాళ్లపాలెం గ్రామంలో కందుకూరు డీఎస్పీ పర్యటన, ఆలయ పరిసరాలు–పార్కింగ్ పై సమగ్ర పరిశీలన
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- బ్రహ్మంగారి తిరునాళ్ల సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే నేపథ్యంలో, జాళ్లపాలెం గ్రామంలో భద్రతా ఏర్పాట్లను మరింత బలోపేతం చేసేందుకు ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కందుకూరు డీఎస్పీ స్వయంగా పర్యటించి…