Month: March 2026

కనిగిరి మోడల్ స్కూల్ లో పదవ తరగతి విద్యార్థులు వీడ్కోలు సభ.

తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:- కనిగిరి ఏపీ ఆదర్శ పాఠశాల నందు పదవ తరగతి విద్యార్థుల కొరకు సరస్వతీ పూజ అనంతరం ఘనంగా వీడ్కోలు సభను నిర్వహించారు. కాంట్రాక్టర్ కృష్ణారెడ్డి పరీక్షకు అవసరమైన అట్టలను బహుకరించగా పాఠశాల నందు చదివిన గుర్తుగా…

క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌లో రాష్ట్రంలో ప్రథమ స్థానం – ప్రతిష్టాత్మక “ABCD” అవార్డు సాధించిన ప్రకాశం జిల్లా పోలీసులు

గౌరవ రాష్ట్ర డిజిపి శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐ.పి.ఎస్. చేతులమీదుగా ABCD అవార్డ్ మరియు నగదు బహుమతిను అందుకున్న ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- రాష్ట్ర…

ఎమ్మెల్యే ఇంటూరి చేతుల మీదుగా – సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

58 మంది లబ్ధిదారులకు – 36.5 లక్షల విలువైన చెక్కులు అందించిన నాగేశ్వరరావు తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతున్న 58 మందికి, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నిధులు మంజూరు కాగా…. సంబంధిత చెక్కులను కందుకూరులోని…

తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- తొలి తెలుగు కవయిత్రి, రామాయణ మహా గ్రంథ తెలుగు అనువాది, స్త్రీల పట్ల సమాజంలో ఉన్న వివక్షను చేదించుకొని వెలుగు చూసిన నారీమణి కవయిత్రి మొల్లమాంబ జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా ఎస్పీ…

ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కి ఆహ్వానం

కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో, రాష్ట్ర రాజధాని అమరావతిలో.. తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- ఆంధ్ర రాష్ట్ర సాధకులు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి స్మృతివనం, అందులో 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈనెల 16వ తేదీ ఆదివారం…

ఇంటర్ పరీక్షలకు ‘పోలీస్ అభయ కవచం’ – ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో పటిష్ట భద్రత

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం మరియు మార్కాపురం పోలీస్ :- ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడి లేదా ఆందోళన లేకుండా పరీక్షలు రాసేలా జిల్లా…

బాపట్లను బాల కార్మిక రహిత జిల్లాగా చేయాలని డి ఆర్ ఓ జి.గంగాధర్ గౌడ్ తెలిపారు

తొలి శుభోదయం న్యూస్ బాపట్ల:- బాపట్లను బాల కార్మిక రహిత జిల్లాగా చేయాలని డి ఆర్ ఓ జి.గంగాధర్ గౌడ్ తెలిపారు. బాల కార్మిక నిర్మూలన వ్యవస్థ జిల్లా స్థాయి కమిటీ సమావేశం శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో జరిగింది. బాల కార్మికులను…

జాళ్లపాలెం తిరునాళ్ల పై పోలీసుల ప్రత్యేక నిఘా: రంగంలోకి దిగిన కొండపి ఎస్.ఐ మరియు టెంపుల్ ఈ.ఓ.

తొలి శుభోదయం ప్రకాశం పోలీస్ :- జాళ్లపాలెం గ్రామంలో వైభవంగా జరగనున్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి తిరునాళ్ల ఉత్సవాలను పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం కొండపి పోలీసులు ముందస్తు భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా కొండపి ఎస్.ఐ (SI)…

మర్రిపూడి గ్రామపంచాయతీ పరిధిలో ముమ్మరంగా మురికి కాలువల్లో పూడిక తీత పనులు…

పనులను పరిశీలిస్తున్న ఎంపీడీవో సేక్ నాగూర్ వల్లీ… తొలి శుభోదయం న్యూస్ మర్రిపూడి:- మండల కేంద్రమైన మరిపూడి గ్రామపంచాయతీ పరిధిలోని రాజుపాలెం,గంగపాలెం, దుగ్గిరెడ్డిపాలెం ,పొట్టి రెడ్డిపాలెం, మండల హెడ్ క్వార్టర్ ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ,పడమటి బజారు తూర్పు బజారు పుర…

ప్రకాశం జిల్లాలో పోలీసుల భారీ ‘కార్డన్ అండ్ సెర్చ్’: మర్రిచెట్లపాలెం పరిసరాల్లో ముమ్మర తనిఖీలు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో నేరాల నియంత్రణ మరియు శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీసులు భారీ కార్డన్ అండ్ సెర్చ్ (CASO) ఆపరేషన్ నిర్వహించారు. చీమకుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని…