మార్కాపురం జిల్లా లో జరగనున్న రాజ్యాంగ పరిరక్షణ సభ జయప్రదం చేయవలసిందిగా పిలుపునిస్తూ కరపత్ర ఆవిష్కరణ గిద్దలూరు పట్టణంలో గల చట్టిరెడ్డిపల్లి l గ్రామంలో అంబేద్కర్ యూత్ కరపత్రావిష్కరణ భాగస్తులై రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో రాజ్యాంగ పరిరక్షణ సభను జయప్రదం చేయాలని పిలుపునిస్తూ ఆవిష్కరణ కార్యక్రమంలో మార్కాపురం జిల్లా మాల ఉద్యోగుల అధ్యక్షులు గోపన శామ్యూల్ రాజు అంబేద్కర్ యూత్ కమిటీ మొలక చంద్రశేఖర్ ముద్దాస్ చంద్రశేఖర్ ముద్దాస్ జార్జి మలక జంక్షన్ బీజ్జా రామాంజనేయులు ముద్దాసు పెద్దకోటయ్య మలక బాబు చెంచుల కిరణం మొలక వసంతరావు పరదేశి రవి గుల్ల ఓబయ్య ముద్దాస్ ప్రేమలత చెంచుల అంకమ్మ తదితరులు పాల్గొని కరపత్ర ఆవిష్కరణ విజయవంతం చేశారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *