సోమవారం అద్దంకి రూరల్ సర్కిల్ పరిధిలో ప్రకాశం జిల్లా పోలీస్ మరియ అధ్యక్షతనహెల్ప్ స్వచ్ఛంద మేదరమెట్ల లోని ఎస్ ఈ కాలనీలోని మహిళలకు వివిధ చట్టాలపై అవగాహన ఏర్పాటు చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న అద్దంకి రూరల్ సి ఐ మల్లికార్జున రావు మాట్లాడుతూ చట్టాలు రూపొందించడం ఎంత ముఖ్యమో అదే చట్టాల గురించి ప్రజలకు అవగాహన కలిగించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చాలామంది చట్టాల పైన అవగాహన లేకుండా దళారుల చేతుల్లో మోసపోతున్నారని మన జీవన ప్రమాణంలో చట్టాల గురించి ప్రతికూరి అవగాహన కలిగి ఉండాలని మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని మహిళ అభివృద్ధి కోసం, బాలహక్కులు పరిరక్షణ కొరకు మహిళలపై బాలికలపై లైంగిక వేధింపులు నిర్మూల కొరకు రాష్ట్ర ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఆపదలో ఉన్న ఎవరైనా పోలీస్ టోల్ ఫ్రీ 112 కి సమాచారం ఇస్తే తక్షణమే పోలీస్ సిబ్బంది మిమ్ములను రక్షణకు తీసుకుంటుందని మీకు అన్ని విదల సహాయ సహకారాలు అందిస్తుందని పేర్కొన్నారు మేదరమెట్ల ఎస్సై ఎస్ కె రఫీ. మాట్లాడుతూ యువత మాదకద్రవ్యాలకు బానిసలై తమ అమూల్యమైన జీతాలు నాశనం చేసుకుంటున్నారని తల్లిదండ్రులు వర్క నడబడుతున్న ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని తమ బిడ్డల్ని మంచి మార్గంలో ప్రయాణించటానికి కుటుంబ వ్యవస్థ చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుందని fపేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో హెల్ప్ పి యు మెదరమెట్ల ప్రోగ్రాం మేనేజర్ బి దుర్గా సురేంద్ర, ఎం ఈ. ఏ పి మహేష్, అద్దంకి,,, మార్టూరు, కొరిశపాడు నాగులాప్పపడు ఔట్రిచ్ వర్కర్స్ టి దుర్గా భవాని వి . మల్లేశ్వరి,, ఆర్ కృష్ణవేణి, ఎం మల్లేశ్వరి ఎస్కే ఫమీద వివిధ మండలాల్లోని పి. ఈ లు స్థానిక ఆశ కార్యకర్తలు అంగనవాడి కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు….

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *