తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ మరియు ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ మరియు మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సింగరాయకొండ మనోజ్ రాయల ఆధ్వర్యంలో భారీగా జనసేన పార్టీలోకి చేరికలు జరిగినవి ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మనోజ్ రాయల్ మాట్లాడుతూ ఇలాంటి చేరికలు సింగరాయకొండ మరియు కొండేపి నియోజకవర్గంలో ఎన్నో ఉన్నాయి మా అధ్యక్షులు ఆదేశాల మేరకు చేరికలు జరుగుతాయని చెప్పారు