తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు
గిద్దలూరు పట్టణంలోని మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సూరే నాగేశ్వరరావు అధ్యక్షతన వారి కవిటి ఆధ్వర్యంలో సోమవారం పదవ తరగతిలో మరియు ఇంటర్లో అత్యధిక మార్పులు విచ్చేసిన విద్యార్థిని విద్యార్థులకు అభినందన సభ ఏర్పాటు చేయడమైనది ఈ అభినందన సభలో దాదాపు విద్యార్థిని విద్యార్థులు 35 మంది అలాగే వారి తల్లిదండ్రులు దాదాపు 100 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే వారి తల్లిదండ్రులు ఈ యొక్క సన్మాన కార్యక్రమం చేస్తున్న పిల్లలను చూసి చాలా సంతోషించడం జరిగినది ఈ విద్యార్థిని విద్యార్థులకు అభినందనలు తెలుపుతూ శాలువాతో సన్మానం చేసి మెడల్స్ ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సూరే నాగేశ్వరరావు మరియు కమిటీని అభినందించడం జరిగినది ఈ అభినందన సభ కార్యక్రమం గిద్దలూరు పట్టణంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర మినీ కళ్యాణ్ మండపం (ఎస్ ఎల్ ఎస్ న్ ప్లాజా) మండపంలో ఏర్పాటు చేయడమైనది ఈ కార్యక్రమంలో గిద్దలూరు మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సూరే నాగేశ్వరరావు వారి కమిటీ సభ్యులు జిల్లా ఆర్యవైశ్య సంఘము కమిటీ సభ్యులు మరియు మహాసభ ఆర్యవైశ్య సంఘము కమిటీ సభ్యులు పాల్గొన్నారు మరియు ఆర్యవైశ్యులు మహిళలు అందరూ పాల్గొన్నారు